కొడుకులలో ఒకరిని పోలీసు దుస్తుల్లో
మరొక కుమారున్ని మిలిటరీ దుస్తుల్లో చూసుకుని సంభరపడిపోయారు ఎస్సై శేఖర్
ఎల్లారెడ్డిపేట జనవరి 26 :ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కు పోలీస్ శాఖ విధులు బాధ్యతలు అంటే ఎంత ఇష్టమో,,,,,గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కొడుకు లలో ఒకరిని పోలీసు దుస్తుల్లో,,,,,
మరొక కుమారున్ని మిలిటరీ దుస్తుల్లో చూసుకుని సంభరపడ్డారు ఎస్సై శేఖర్
గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన గనతంత్ర దినోత్సవ వేడుకలకు కుమారుల ఇద్దరిలో ఒకరు పునీత్ చంద్రా కు పోలీస్ దుస్తులు, మరో కుమారుడు వశీష్ట చంద్రా కు మిలిటరీ దుస్తులు వేయించి ముస్తాబు చేశారు,
అనంతరం ఆ పాఠశాల జెండా వందన వేడుకలకు పంపాడు ,
ఈ సందర్భంగా పంపే ముందు ఇద్దరు కుమారుల మధ్య తాను కూడా పోలీసు దుస్తుల్లో ఉండి పోటో దిగి ఎస్సై శేఖర్ పోటో చూసుకుని సంభరపడిపోయాడు,
గనతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు ఆయన
