తంగళ్ళపల్లి మండల
పద్మ నగర్ లో జరిగిన జెండా పండగ గ్రామ సర్పంచ్ ముడారి పోచయ్య పతక అవి స్కరణ మొదలు గ్రామ స్కూల్ లో. అంగన్వాడీ కేంద్రములో. పద్మశాలి భవనంలో. మహిళా మండలి లో. గ్రామ తెరాస జెండా కార్యక్రమం లో పాల్గొన గ్రామ సర్పంచ్ ముడారి పోచయ్య. ఉప సర్పంచ్ గజ్జెల్లీ శ్రేనివాస్.వార్డ్ మెంబర్స్ ఆడెపు శెసికల. బెంద్రం పవన్ కుమార్. బెంద్రం భాగ్య లక్మీ. సామల సునీత. మచ్చ వంశీ. గ్రామ కార్యదర్సీ నీరజ. గ్రామ తెరాస అధ్యక్షుడు మంగళంపళ్ళీ యాదగిరి. స్కూల్ టీచర్. అంగన్వాడీ టీచర్.మరియు గ్రామ ప్రజలు




