ప్రాంతీయం

అర్ధరాత్రి పూట అరెస్టులు పర్వం మొదలుపెట్టిన పోలీసులు…  

422 Views   ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి జనవరి 31, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల అద్యక్షులు మరియు కార్యకర్తలను అర్ధరాత్రి సుమారుగా రాత్రి ఒంటిగంట నుండి అరెస్టులు చేయడం మొదలు పెట్టినారు. ఇది ముమ్మాటికీ అప్రజా స్వామీకం సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయకుండా రావడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి గిన్ని సంవత్సరాలైనా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు […]

Breaking News ప్రాంతీయం

బిజెపి నాయకుల ముందస్తు అరెస్టు

176 Viewsగంభీరావుపేట లో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో గంభీరావుపేట మండల బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

30,వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సులో.. పాల్గొన్న విద్యార్థిని దీటి అక్షయకు అభినందనలు వెలువ…

150 Views30,వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సులో.. పాల్గొన్న విద్యార్థిని దీటి అక్షయకు అభినందనలు వెలువ… ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న 30 వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సు (30 th National children’s science Congress) లో పాల్గొన్న మా విద్యార్థిని కుమారి దీటి అక్షయ ను ఆ రాష్ట్ర Gujcosp, advisor and member, secretary  నరోత్తం సాహా, J.V. Nadar gujrat science City […]

ప్రాంతీయం

బీజేపీ మండల ఉపాధ్యక్షులుగా ఇద్దరి నియామకం

143 Viewsదౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా బొల్లం స్వామి, కనుగుల స్వామిలను ఎంపిక చేశారు. వీరు ఎంపికైనట్లు మంగళవారం దుబ్బాకలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ప్రకటించారు. వారికి శాలువాలు కప్పి అభినందించారు. తమపై నమ్మకం ఉంచి మండల పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు బొల్లం స్వామి, కనుగుల స్వామిలు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ అభివృద్ధి కార్యకర్తలకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు […]

ప్రాంతీయం

చుంచనకోట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం

153 Viewsచేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస అధ్యక్ష వహించగా ! ముఖ్యఅతిథిగా చేర్యాల తాసిల్దారు ఆరిఫా మాట్లాడుతూ దళితుల హక్కులు, చట్టాలు, అంటరానితనం నిర్మూలన, బాల కార్మికుల చట్టాల పైన, ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్ పై అవగాహన కల్పించారు. కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత కర్రోల నవజీవన్, […]

ప్రాంతీయం

జనాలతో కిక్కిరిసిపోయిన కొండపోచమ్మ దేవస్థానం

134 Views  జగదేవపూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర రెండవ వారం కావడంతో మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది.కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితిని కొనసాగుతుండడంతో ఆదివారం కొమురవెల్లి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత సోమవారం మరియు మంగళవారం కొండపోచమ్మ సన్నిధికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తులతో నిండి పోవడంతో భక్తుల సంఖ్యకు అనుగుణంగా […]

ప్రాంతీయం

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి రూరల్ సీఐ ఉపేందర్

200 Viewsహెల్మెట్ ధారణతో ప్రాణాలు నిలుస్తాయి. బైక్ పై కిందపడి గాయాల పాలైన యువ కుడికి హెల్మెట్ ప్రదానం చేసిన రూరల్ సి ఐ ఉపేందర్. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని ప్రమాద వశాత్తూ బైక్ నుండి క్రింద పడ్డా,ప్రమాదం జరిగినా తలకు గాయాలతో ప్రాణాలు పోతాయని సిరిసిల్ల రూరల్ సి ఐ ఉపేందర్ తెలిపారు. తంగళ్ల పల్లి మండలం బద్దెన పల్లి గ్రామానికి చెందిన పన్యాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వేముల వాడ […]

ప్రాంతీయం

ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి…

185 Viewsబిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ …   ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జనవరి 31,  సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ స్కూల్ బసు, ఆర్టీసీ బస్ కొట్టడంతో 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడం జరిగిందని. ప్రభుత్వం ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు నడపడంతో […]

ప్రాంతీయం

ఈ బడ్జెట్ సమావేశాల్లో  గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి…

165 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి జనవరి 31, మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద గల్ఫ్ కార్మికుల సంక్షేమంకొరకు గల్ఫ్ బోర్డు ఏర్పాటుచేయాలని గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో గల్ఫ్ నాయకులు రాస్తారోకో చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు 5,లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేస్తామని […]

ప్రాంతీయం

కళ్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ…

424 Viewsముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి చేతుల మీదుగా లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల గల చెక్కులను ముస్తాబాద్ లోనే 17 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఒక్కరోజు 34 పంపిణీ చేశారు . నిన్నటి రోజున 40 చెక్కులను కలుపుకొని గత రెండు రోజుల్లో మొత్తం74 కళ్యాణలక్ష్మి చెక్కులని పంపిణీ చేశారు. ప్రతీ […]