ప్రాంతీయం

అర్ధరాత్రి పూట అరెస్టులు పర్వం మొదలుపెట్టిన పోలీసులు…  

423 Views
   ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి జనవరి 31, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల అద్యక్షులు మరియు కార్యకర్తలను అర్ధరాత్రి సుమారుగా రాత్రి ఒంటిగంట నుండి అరెస్టులు చేయడం మొదలు పెట్టినారు. ఇది ముమ్మాటికీ అప్రజా స్వామీకం సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయకుండా రావడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి గిన్ని సంవత్సరాలైనా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు చేయకుండా సంత కాన్స్టెన్సీ లోనే అడుగుపెట్టలేకపోతున్న ముఖ్యమంత్రి కేటీఆర్ కు ఇది సిగ్గుచేటు అరచేతిని అడ్డుపెట్టుకొని సూర్యకిరణాలను ఆపలేరు అక్రమ అరెస్టులతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతు నొక్కలేరు ఈ అరెస్టులకు భయపడేది లేదు ప్రజాస్వామ్య సమస్యల ఎపుడు కొట్లాడుతూనే ఉంటాం అని ఆరోపించారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *