ప్రాంతీయం

తెర్లుమద్ది గ్రామంలో కార్మికులకు ముందస్తు అవగాహన గీస…

52 Viewsముస్తాబాద్, మే 1 (24/7న్యూస్ ప్రతినిధి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా సిఐటియు, సిడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు గీసబిక్షపతి ఆధ్వర్యంలో తెర్లుమద్ది గ్రామంలోని ముందస్తు జెండా ఎగరవేసేందుకు అంతర్జాతీయ దినోత్సవం కొనసాగించడానికి గీసబిక్షపతి ఆయా కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గీసబిక్షపతి మాట్లాడుతూ విశ్వంలో ప్రతిరోజూ ప్రతిపని సక్రమంగా జరుగాలంటే…అందుకు కారణం కార్మికుడే. కార్మికుడు తన చెమట చుక్కలను చిందించి, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి […]

ప్రాంతీయం

ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు..

21 Viewsముస్తాబాద్ మే1 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో పోరాట దృక్పథంతో మరోసారి పోరాటానికి సిద్ధంగా ఉండవలసిన సమయం ఆసన్నమైందని కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో సిఐటియు, సిడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీసబిక్షపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పలు కార్యాలయాలవద్ద జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర  బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కుల సాధించిన తర్వాత వేతనాలను పెంచడంలో జాప్యం చేస్తుందని కార్మికులంటే చిన్నచూపుచూస్తూ కార్మికులకు రక్షణలేకుండా పోయిందన్నారు. […]

ప్రాంతీయం

యువతకు క్రికెట్ కిట్ అందజేసిన మాజీ ఎంపీటీసీ నమలికొండ శ్రీనివాస్

23 Views కేటీఆర్ పంపిన క్రికెట్ కిట్ యువతకు అందించిన మాజీ ఎంపీటీసీ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన యువత మొన్నటి వరకు నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొనడంతో,క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొన్న టీంలన్నిటికీ క్రికెట్ కిట్లను కేటీఆర్ పంపించడంతో అట్టి క్రికెట్ కిట్లను గురువారం గ్రామ యువతకు మాజీ ఎంపీటీసీ నమలికొండ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నమిలికొండ […]

ప్రాంతీయం

హ్యూమన్ రైట్స్ స్టేట్ డిప్యూటీ చైర్మెన్ కు సత్కారం

134 Views హ్యూమన్ రైట్స్ స్టేట్ డిప్యూటీ చైర్మెన్ లాల్ మహమ్మద్ కు సత్కారం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎండి.లాల ఆర్కే ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ స్టేట్ డిప్యూటీ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా రాచర్ల గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్ డిప్యూటీ చైర్మన్ ఎండి లాల,డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ బండి పరశురాములు లను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

అధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

19 Viewsఅధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఏప్రిల్ 29, 2026: జిల్లాలో వ్యవసాయ సాగులో అధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సన్నరకం […]

ప్రాంతీయం

పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్

20 Viewsపిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 27, 2026: పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో […]

ప్రాంతీయం

పేదల వైద్యుడి మృతికి సంతాపం తెలిపిన పూర్వ విద్యార్థులు

22 Views పేదరికంలో పుట్టి డాక్టర్ వృత్తి లో స్థిర పడిన పేదల దేవుడు డాక్టర్ సురేందర్ మృతి శోచనీయం ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించిన 1987- 88 ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు TS తెలుగు న్యూస్ 24/7: పేదరికంలో పుట్టి డాక్టర్ వృత్తి లో స్థిర పడి పేదలకు వైద్యం అందించిన పేదల దేవుడు డాక్టర్ సురేందర్ మృతి చెందడం శోచనీయం అన్నారు,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన […]

ప్రాంతీయం

సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను ప్రారంభించిన తహసీల్దార్ సుజాత

20 Views సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసిల్దార్ సుజాత TS తెలుగు న్యూస్ 24/7: మండలంలో డిజిటల్ గణనను తహసిల్దార్ సుజాత మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎనగందుల నర్సింలు వివరాలను నమోదు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.జనాభా లెక్కల నమోదుకు సంబంధించి మొదటి దశలో చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి తహసిల్దార్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రావణ్ కుమార్,వార్డు సభ్యులు, […]

ప్రాంతీయం

తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జూమ్ సమావేశం..

8 Viewsతహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జూమ్ సమావేశం.. సిద్దిపేట్, ఏప్రిల్ 25, తెలుగు న్యూస్ 24/7 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో సెన్సెస్ -2027 ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన(సెల్ఫ్ ఎమ్యునరేషన్) ప్రక్రియ గూర్చి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. […]

ప్రాంతీయం

సిద్దిపేట పోలీసు ‘ఉద్యోగ మిత్ర’ జాబ్ మేళా దిగ్విజయం..

37 Viewsసిద్దిపేట పోలీసు ‘ఉద్యోగ మిత్ర’ జాబ్ మేళా దిగ్విజయం.. -624 మందికి నియామక పత్రాలు అందజేసిన సీపీ రష్మీ పెరుమాళ్, ఐ పీ ఎస్..  సిద్దిపేట్, ఏప్రిల్ 25, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర – మెగా జాబ్ మేళా 2026” శనివారం ఘనంగా ముగిసింది. స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన […]