11 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేకల అంగడిని సక్సెస్ చేయడం కోసం పాలకవర్గం కృషి చేస్తుంది.గత కొద్ది వారాలుగా మండల కేంద్రంలో ప్రారంభించిన మేకల అంగడికి అమ్మకం దారులు కొనుగోలుదారులు రావడం పెరిగింది. దాంతో ఇంకా మేకల అంగడిని సక్సెస్ చేయాలనే తలంపుతో సర్పంచ్ ఎనగందుల నరసింహులు,పాలకవర్గం కృషి చేస్తున్నారు.అందులో భాగంగా నేడు జరుగుతున్న అంగడిని సందర్శించిన సర్పంచ్ ఎండలు మండుతుండడంతో జీవాలకు నీటి సౌకర్యం కల్పించాలని గొర్ల కాపర్లు,వ్యాపారులు,కోరగా […]
ప్రాంతీయం
బొప్పాపూర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్
105 Views సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో ఎన్ ఆర్ఈ జీఎస్ నిధులు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు కాగా శనివారం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,వార్డ్ సభ్యులు ల్యాగల రజిత,నీరటి దేవవ్వ,చల్ల పద్మారెడ్డి,ముత్యాల చెంద్ర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగరి కిష్టారెడ్డి,కాంగ్రెస్ నాయకులు […]
శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు..
10 Viewsశ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పట్టణ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ భద్రతా కార్యక్రమంలో భాగంగా, శుక్రవారం స్థానిక శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎస్.ఐ. విజయ్ భాస్కర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. […]
కుకునూరుపల్లి,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కు పాదం..
14 Viewsకుకునూరుపల్లి,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కు పాదం.. -నలుగురు నిందితులపై కేసు నమోదు సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో కుకునూరుపల్లి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న నాలుగు బెల్ట్ షాపులను పట్టుకొని నలుగురు నిందితులపై కేసు నమోదుచేయడమైనది.కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మంగోల్ […]
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవo
11 Viewsఅంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవo పాతమంచిర్యాలలోని అతిపురాతనమైన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో అంగరంగ వైభవంగా కనుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కుటుంబసభ్యులతో పాటు పాల్గొని సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతమంచిర్యాల ఆలయ అభివృద్ధితో పాటు వెనుకబాటుకు గురైన పాతమంచిర్యాలను అన్ని విధాలా అభివృద్ధి […]
దప్పు బాలమని కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందజేత ..
22 Views దప్పు బాలమని కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందచేసిన సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి మర్కుక్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు నిరుపేదలకు సాయంగా పేదలకు వరం అని రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం పెద ప్రజలకు ఎల్లవేళలా ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాములపర్తి తిర్మల్ రెడ్డి, అన్నారు.శుక్రవారం డప్పు బాలమణి కి 60,000 వేల రూపాయల చెక్కు తిర్మల్ రెడ్డి, చేతుల మీదగా సీఎం […]
హరిక,కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
146 Viewsహరికకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత: మర్కుక్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన బైకాడి హరిక,కు పదమూడు వేల రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ చెక్కును హరిక,తండ్రి కిష్టయ్య,కు మండల మాజీ ఎంపీపీ పాండు గౌడ్, సర్పంచ్ భవాని, బాలకిషన్, ఉప సర్పంచ్ సుధాకర్, సీనియర్ నాయకులు కుమ్మరి కర్ణాకర్, వార్డు సభ్యుడు లక్ష్మణ్ గౌడ్, చిన్నబోయిన మల్లేష్, […]
పట్టా భూమి కబ్జా చేశాడని తాహసిల్దార్ కు ఫిర్యాదు
70 Viewsపట్టా భూమి కబ్జా చేశాడని తాహసిల్దార్ కు ఫిర్యాదు..-తనకు న్యాయం చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి కంసాని రాజిరెడ్డి.. హుస్నాబాద్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా అక్కన్నపేట రామవరం గ్రామంలో కంసాని రాజిరెడ్డి భూమిని 264 బీలో గల తన భూమిని ఎడుమల రాజిరెడ్డి తండ్రి బాల్ రెడ్డి అనే వ్యక్తి భూమిని కబ్జా చేశాడని స్థానిక తహసీల్దార్ కి పిర్యాదు చేసినట్లు కంసాని రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కావున […]
జిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం..
30 Viewsజిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం.. సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కే. హైమవతి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10736 కోట్ల రూపాయల రుణాల లక్ష్యంగా నిర్ణయించగా 2025 డిసెంబర్ నాటికి 68%తో 7309 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగిందని ఈ నెలాఖరులోగా 2025-26 లక్ష్యంలో మిగతా రుణాలను […]
152 సిసి కెమెరాల ఏర్పాటు.
19 Views సిద్దిపేట సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం – కమిషనరేట్ వ్యాప్తంగా 152 సిసి కెమెరాల ఏర్పాటు. సిద్దిపేట్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 ప్రజల రక్షణ నేర నియంత్రణే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ రెండో విడత కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. కమిషనరేట్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 152 నూతన సిసి కెమెరాలను ప్రారంభించడం […]










