ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

12 Viewsమంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, శాఖామాత్యులు  జూపల్లి కృష్ణారావు కి , రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖామాత్యులు  వివేక్ వెంకట స్వామి కి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన […]

ప్రాంతీయం

తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భారీ వర్షం..

140 Viewsతెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భారీ వర్షం. తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో (ఏప్రిల్ 3-5, 2026) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్‌లో కూడా వాతావరణం మారుతుందని అంచనా. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768

ప్రాంతీయం

వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..

111 Viewsవడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు -అక్రమ వసూళ్లు, రిజిస్ట్రేషన్ ఆలస్యం ఆరోపణలపై విచారణ. హనుమకొండ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు మరియు లంచాల వసూళ్లపై వచ్చిన సమాచారంతో అధికారులు కార్యాలయానికి చేరుకుని తలుపులు మూసివేసి సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా తనిఖీలు చేపట్టారు.సబ్ రిజిస్ట్రార్-1, సబ్ రిజిస్ట్రార్-2 చాంబర్లలోని […]

ప్రాంతీయం

ఇన్సురెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా..

73 Viewsఇన్సురెన్స్   రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా.. తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ అంటూ వచ్చే కాల్స్తో జాగ్రత్త లాస్ట్   ఇన్సురెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా,  ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ అంటూ వచ్చే కాల్స్తో జాగ్రత్త ,సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యం,అప్రమత్తంగా ఉండండి.. అవగాహన పెంచుకోండి, నేరాలపై అవగాహన ముఖ్యం,అప్రమత్తంగా ఉండండి.. అవగాహన పెంచుకోండి. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768

ప్రాంతీయం

రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!!

168 Viewsరైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది.కాగా, రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల […]

ప్రాంతీయం

భూ సమస్యలకు చెక్‌.. ఇకపై సర్వే పూర్తైన తర్వాతే రిజిస్ట్రేషన్

120 Viewsభూ సమస్యలకు చెక్‌.. ఇకపై సర్వే పూర్తైన తర్వాతే రిజిస్ట్రేషన్ తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తర్వాతే భూముల రిజిస్ట్రేషన్ జరగనుంది. భూ భారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ద్వారా సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ వివరాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు ముందుగా సర్వేకు దరఖాస్తు చేసి, సర్వేయర్ సమక్షంలో భూమి కొలతలు నిర్ధారించాలి. […]

ప్రాంతీయం

220 Viewsహన్మకొండ జిల్లాలో దారుణ ఘటన మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య ఇద్దరు కూతుళ్లను హతమార్చిన భర్త హన్మకొండ, ఏప్రిల్  3, తెలుగు న్యూస్ 24/7 హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ, భార్య ఫర్హాత్(26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా(6)తో నివాసం ఉంటున్న అజారుద్దీన్ అనే వ్యక్తిఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం, ఫర్హాత్ రెండు సార్లు గర్భం దాల్చగా, ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించిన అజారుద్దీన్నాలుగేళ్ల […]

ప్రాంతీయం

సిద్దిపేటలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతం: వదంతులను నమ్మవద్దు..

175 Views  సిద్దిపేట్, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పట్టణంలో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, పోలీసుల నియంత్రణలో ఉందని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దు. అవాస్తవాలను ప్రచారం చేసే […]

ప్రాంతీయం

చీకోడు జీపీ సిబ్బందికి సత్కారం,నిత్యావసరాల పంపిణీ చేసిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి

35 Views   జీపీ కార్మికులను సత్కరించిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి -నిత్యావసరసరుకులపంపిణీ, శాలువాలతో సత్కారం తెలుగు న్యూస్ 24×7: ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగరిత్యా సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్నా.. తన స్వగ్రామం పై మక్కువను కోల్పోకుండా గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తించి సన్మానించడం నేటి యువతకు స్పూర్తిగా నిలిచింది.చీకోడు గ్రామంలో పుట్టి పెరిగిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సిద్దిపేటలో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్నారు తన […]

ప్రాంతీయం

నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

22 Viewsనిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 2, 2026: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో […]