ప్రాంతీయం

రైతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం*

206 Views-రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావు* -దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు* -గోదావరి జలాలతో జిల్లాలో భూగర్భ జలాలమట్టం గణనీయంగా పెరిగింది* -తంగళ్ళపల్లి మండలంలోని బద్దెనపల్లి క్లస్టర్ రైతువేదిక ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్* రాజన్న సిరిసిల్ల :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 18: రాష్ట్రంలోని రైతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల శ్రేయస్సు కోరి, రైతులు లాభసాటి పంటలు […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమైక్య సంఘం ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు*

130 Viewsఎల్లారెడ్డిపేట మండలం తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 17: కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లోని పురాతనమైన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ సరోజన దేవి రెడ్డి పాలకవర్గం గ్రామ పురోహితులు బుగ్గ ఆంజనేయులు బుగ్గ కృష్ణమూర్తి రాచర్ల విద్యాసాగర్ రాచర్ల భాస్కర్ శర్మ ధర్మపురి రవిశర్మ సంపత్ శర్మ శ్రీనివాస్ శర్మ రవి శర్మ మరికొంతమంది […]

ప్రాంతీయం

*బ్రాహ్మణ సేవ సమైక్య ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు*

194 Viewsఎల్లారెడ్డిపేట మండలం తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 17: కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లోని పురాతనమైన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ సరోజన దేవి రెడ్డి గ్రామ పాలకవర్గం గ్రామ పురోహితులు బుగ్గ కృష్ణమూర్తి రాచర్ల విద్యాసాగర్ రాము పంతులు మరికొంతమంది పురోహితులు పాల్గొని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు […]

ప్రాంతీయం

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కలిసిన జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

132 Viewsఎల్లారెడ్డిపేట తెలుగు న్యూస్ 24/7 పిబ్రవరి 16 ; వేములవాడ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబు ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బుధవారం కలిశారు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సంధర్భంగా తోట ఆగయ్య బుధవారం వేములవాడ లో ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ […]

ప్రాంతీయం

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే మన ఊరు – మన బడి కార్యక్రమం*

140 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* *ఎల్లారెడ్డిపేట మండలం పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 16:: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మన బడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వెంకటాపూర్ గ్రామంలోని మండల […]

ప్రాంతీయం

తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించిన జేడీ

210 Viewsగజ్వేల్ తెలుగు న్యూస్ ఫిబ్రవరి 16 : గజ్వేల్ పట్టణ శివారు బాలికల విద్య సౌధం లో గల తెలంగాణ మోడల్ స్కూల్ ను అకాడమిక్ మానిటరింగ్ సభ్యులు పి.సరోజిని దేవి, జేడీ మోడల్ స్కూల్స్ మరియు ఏ.కవిత, అసిస్టెంట్ డైరెక్టర్ మోడల్ స్కూల్ గారు సందర్శించారు. దీనిలో భాగంగా జేడీ గారు ప్రత్యేక తరగతులు, వెనుకబడిన విద్యార్థుల గురించి మరియు పాటశాల లో నిర్వయిస్తున్న వివిధ కార్యక్రమల గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసి […]

ప్రాంతీయం

కెసిఆర్ పుట్టినరోజు సందర్బంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం

120 Viewsగజ్వేల్: తెలుగు న్యూస్24/7 గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ లో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మూడు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కల్వకుంట్ల తారకరామరావు పిలుపు మేరకు టిఆర్ఎస్ నాయకులు మొదటి రోజు స్థానిక ప్రభుత్వ దవాఖాన లో రోగులకు పండ్లు బ్రైడ్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, అటవీ అభివృద్ది చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, వైస్ చైర్మన్ జఖియుద్ధిన్, […]

ప్రాంతీయం

సిరిసిల్ల లో డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం లోల్లి*

168 Viewsకెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చురకలు ప్రతినిధి సిరిసిల్ల పిబ్రవరి 13 : రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ‘డబుల్‌ బెడ్రూం’ ఇళ్ల కేటా యింపు లొల్లికి దారితీసింది. సిరిసిల్లలో నాలుగు ప్రాంతాల్లో 2,052 డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. 2,767 మంది అర్హులు ఉన్నారు. దీంతో ఇళ్లు రాని 963 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల వద్ద మున్సిపల్‌ కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారని కొందరు ఆరోపణలు […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన పాశం దేవ రెడ్డి

215 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ,ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 13 : ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం దేవ రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు చర్చా మండలిలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికల కమీటీ ఏర్పాటు చేసింది, ఎన్నికల కమిటీ సభ్యులుగా జంగా అంజిరెడ్డి , […]

ప్రాంతీయం

అక్కపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు

306 Viewsచురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 12 : ఎల్లారెడ్డిపేట మండలం అక్క పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పండుగ సందర్భంగా శనివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు, ముదిరాజ్ సంఘానికి చెందిన వారు ఇంటికో బోనం చొప్పున పోచమ్మ ఆలయం వరకు మహిళలు బోనం ఎత్తి భారీ ఊరేగింపుతో డప్పు. చప్పుల్లతో ఘనంగా పోచమ్మ భోనాల పండుగ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జిన్న నాంపల్లి , ప్రతినిధులు […]