ప్రాంతీయం

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కలిసిన జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

127 Views

ఎల్లారెడ్డిపేట తెలుగు న్యూస్ 24/7 పిబ్రవరి 16 ;

వేములవాడ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబు ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బుధవారం కలిశారు
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సంధర్భంగా తోట ఆగయ్య బుధవారం వేములవాడ లో ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు కు పుష్ప గుచ్చం అందజేయగా, తోట ఆగయ్య ను చిన్న మేని రమేష్ బాబు అభినందించీ శుభాకాంక్షలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7