149 Viewsదౌల్తాబాద్ లోని యువజన సంఘాల అద్వర్యం లో 160వ స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. పులిమామిడి(కిష్టాపూర్)మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద మన భారత దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది.అంటూ యావత్ యువ లోకానికి స్ఫూర్తి నింపిన గొప్ప మేధావి స్వామి వివేకానంద అని అన్నారు బలమే జీవనం బలహీనతే […]
ప్రాంతీయం
జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థులు
130 Viewsదౌల్తాబాద్: ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ ఫ్లోర్ బాల్ క్రీడల్లో సిద్దిపేట జిల్లా తరపున పాల్గొని ప్రదర్శన కనబరిచి జాతీయ ఫ్లోర్ బాల్ జట్టుకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ టిఎన్ యజ్ఞశ్రీ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 వ తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ ఐటిఎం యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు సాయికిరణ్, రోహిత్, […]
పత్తి క్వింటాలుకు 12000 ధర ఇవ్వాలి దళిత బహుజన ఉద్యమ జిల్లా నాయకులు చందా రాజు
148 Views ప్రతి క్వింటాలు పత్తికి కనీస ధర 12000 గా నిర్ణయించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని స్థానికంగా చందా రాజు మాట్లాడుతూ ఆరుగాలం పండించిన పత్తి పంట సరైన ధర లేక సంచులలో ములుగుతున్నదని, దళారులు మోసం చేస్తూ తక్కువ ధరకు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో వర్షాలు పడడం వల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారని, కావున ప్రభుత్వం పత్తి ధరను 12,000రూపాయలు గా నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ […]
సహకార సంఘం బలపేతమే లక్ష్యంగా పని చేద్దాం కన్గల్ పీఏసీస్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి
155 Views*సహకార సంఘం బలపేతమే లక్ష్యంగా పని చేద్దాం* కన్గల్ పీఏసీస్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి.. తొగుట: కాన్గల్ సహకార సంఘం బలోపేతమే లక్ష్యంగా సభ్యులందరం కృషి చేయాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. గురువారం రోజున సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దీర్ఘకాలిక రుణలు 15 లక్షలు 15 వెయిల 191 స్వల్పకలిక రుణాలు 8 లక్షల 91 వేయి 106 […]
తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక గణితపర్యవరణ మరియు ఇన్స్పెక్టర్ అవార్డు మానక్ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న చందాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు గారి పల్లి సిద్దేశ్వర మరియు విద్యార్థిని శరణ్య
146 Viewsతెలంగాణ విద్యా శాఖ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 50వ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక గణిత పర్యావరణ మరియు ఇన్స్పైర్ అవార్డ్ మానక్ ప్రదర్శన 2023ను నిర్మల్ జిల్లాలో నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో గైడ్ ఉపాధ్యాయులుగా తొగుట మండలంలోని UPS చందాపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్ధేశ్వర్ గారు, 7వ తరగతి విద్యార్థిని శరణ్య పాల్గొన్నారు. వారికి పార్టీసిపెంట్ సర్టిఫికెట్ లను గ్రామ సర్పంచ్ శ్రీ బొడ్డు నర్సింలు గారు వారి చేతుల మీదుగా […]
రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
178 Viewsకంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి […]
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
148 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో సహా అక్క పల్లి గ్రామాలలో ఇరువురి బాధిత కుటుంబాలకు 4000 రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం గురువారం అందించారు శ్రీ వట్టెల హనుమయ్య యాదవ్ బుధవారం రోజున పరమపదించినారు. వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు.వారికి తక్షణ సహాయం కింద 4000/ రూపాయలు ఎల్లారెడ్డిపేట ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేయడం జరిగింది. […]
జనవరి 12న. వివేకానంద జయంతి ఉత్సవం…
156 Viewsముస్తాబాద్ జనవరి 11, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద జయంతి జనవరి12 న నేషనల్ యూత్ డే గా దేశమంతటా భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం.1893 లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత సర్వసభ్య సమావేశంలో స్వామి వివేకానంద ప్రసంగించారు. ఈ ప్రసంగం తరువాత, అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. స్వామి వివేకానంద జీవితంలో చాలా చెప్పుకోదగ్గ సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆయన కీర్తి ఎంతో గణనీయమైనది అతను 40 ఏళ్ల వరకు బతకలేనని […]
సమగ్ర శిక్ష క్యాలెండర్ ఆవిష్కరణ…
149 Viewsముస్తాబాద్ జనవరి 11, రాజన్న సిరిసిల్ల జిల్లా DEO కార్యాలయంలో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మరియు సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమగ్రహ శిక్షణ అనగా పాఠశాల విద్యను ప్రీ-నర్సరీ నుండి 12వ తరగతి వరకు విభజించకుండా సమగ్రంగా పరిగణించాలని ప్రతిపాదించింది. సమగ్ర శిక్ష – ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు విస్తరించి ఉన్న పాఠశాల విద్యా […]
పోలీసులకు వైద్య పరీక్షలు
144 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బందికి బుధవారం రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ ప్రభాకర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com










