205 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) జనవరి 14, ఈరోజు సంక్రాతి పండుగ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కెసిఆర్ నగర్ తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలో 50 మంది ముగ్గులు వేయడం జరిగింది.1.రెడ్డి అఖిల 1st ప్రైజ్ , 2. కొండా సాహిత్య 2nd ప్రైజ్, ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, జడ్పీటీసీ పూర్మనీ మంజుల – లింగారెడ్డి, ఫాక్స్ చైర్మన్ […]
ప్రాంతీయం
స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఘనంగా మాయవతి జన్మదిన వేడుకలు…
429 Viewsముస్తాబాద్ జనవరి15, బీఎస్పీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు . ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహేన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సూడిది నవీన్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి 27 లక్షల ప్రభుత్వ భూమిని […]
ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ…
233 Viewsముస్తాబాద్ జనవరి 14, (ప్రభన్యూస్) మండల ఆంధ్రప్రభ క్యాలెండర్ను ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఈరోజు సాయంకాలం (143) (తెలంగాణ అల్లం నారాయణ సంస్థ) ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సుంచు బాబు ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆంధ్రప్రభ బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి హితోధికంగా సహకరిస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ.. సమగ్రంగా వార్తలను ప్రజలకు […]
మేకల కాపరి ప్రమాదవశాత్తు మృతి,
710 Viewsముస్తాబాద్ జనవరి14, మండలం గూడెం గ్రామానికి చెందిన మందాడి ఆశయ్య వయసు 55 సం,లు ఉదయం మేకల కోసం మేడిచెట్టు ఎక్కి ఆకుకొమ్ములు కొట్టే క్రమం ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా సిద్దిపేట మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడు కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు ఒక కూతురు సంతానం ఉన్నారు మేకల కాపరి […]
ఈనెల 18న నిర్వహించబడే కంటి వెలుగు కార్యక్రమానికి ట్రయల్ రన్
151 Viewsఈరోజు తొగుట మండలంలోని ఆరోగ్య కేంద్రంలో ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు ప్రోగ్రాం అనగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించబడే కార్యక్రమాన్ని ట్రయల్ రన్ డాక్టర్ రాధా కిషన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి ట్రైలర్లు క్యాంపు మెడికల్ ఆఫీసర్ గారైన డాక్టర్ భార్గవి గారు, మరియు సూపర్వైజర్ స్వామి,ఎ.ఎన్ఎ.మ్ఎ.స్, అనురాధ, సంతోష ఆశలు స్వేచ్ఛ, కవిత,లావణ్య మహేశ్వరి, పుష్పలత, మరియు డి. ఇ. ఓ […]
గ్రామాల అభివృద్ధికి సైనికులా పనిచేస్తా మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
138 Viewsతోగుట మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్, బండారుపల్లి, తదితర గ్రామాలు శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే అభివృద్ధి పనులతోపాటు ఐమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొగుట మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం సైనికులుగా కృషి చేస్తానని చెప్పారు. ప్రతి గ్రామం ప్రగతి పథంలో తీసుకెళ్లడానిమే తన లక్ష్యమని పేర్కొన్నారు. […]
దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి
141 Viewsరాష్ట్ర ప్రజలకు దుబ్బాక నియోజకవర్గం ప్రజానీకానికి సంక్రాంతి కనుము పండుగ శుభాకాంక్షలు. బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దుల నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మద్దుల నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఈ సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో మీరు మరింత ముందుకు వెళ్లి విజయం సాధించాలని మీరు అనుకున్న పనులు […]
తెలుగు లోగిళ్ళలోకి ఆనందాల హరివిల్లు భోగిపండగ…
175 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 14, తెలుగులోగిళ్ళలోకి ఆనందాల హరివిల్లు మోసుకొచ్చే పండుగే భోగి. నిత్య జీవితంలోని కష్టాలను బాధలను, చెడు ఆలోచనలను, కామ క్షోధములను, చీడ పీడలను అగ్నికి ఆహుతి చేస్తూ రాబోయే రోజుల్లో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ ప్రజలు వేసే మంటలే భోగి మంటలు ఈ భోగి మంటల వెలుగులతో, భోగ భాగ్యాలతో ప్రతీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలని… భోగి నిదర్శనం.. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి […]
గోదాదేవి రంగనాయకుల స్వాములవారి వివాహం …
174 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 14, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవి రంగనాయకుల స్వాములవారి వివాహం పూజారులు వేణుగోపాల్ సుకుమార్ ఆలయ ప్రధాన అర్చకులు మణిహారం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని వారు తెలపడం జరిగింది. ఈకార్యక్రమంలో చిటినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు, ఆలయ చైర్మన్ రాజిరెడ్డి లక్ష్మి దంపతులు, సర్పంచ్ […]
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
148 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కోనాయిపల్లి, దీపాయంపల్లి, గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ, అప్పాయి పల్లి, సూరంపల్లి, లింగరాజు పల్లి, ముత్యంపేట, గ్రామాల్లో హైమాక్స్ లైట్ల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఆయా గ్రామాల్లో […]










