రాష్ట్ర ప్రజలకు దుబ్బాక నియోజకవర్గం ప్రజానీకానికి సంక్రాంతి కనుము పండుగ శుభాకాంక్షలు. బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దుల నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మద్దుల నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఈ సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో మీరు మరింత ముందుకు వెళ్లి విజయం సాధించాలని మీరు అనుకున్న పనులు సంకల్ప శక్తితో సాధించి ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. దుబ్బాక నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. జీవితంలో ఉన్నంత శిఖరాలకు చేరాలంటే గత చేదు అనుభవాలను ఎప్పటికీ గుర్తు చేసుకోకూడదని కేవలం భవిష్యత్తు ప్రణాళిక పై దృష్టి సాధించి ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ లకు జెడ్పిటిసి లకు ఎంపీపీ లకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామ అధ్యక్షులకు బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులకు నాయకులకు పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
