ప్రాంతీయం

పారిశుద్ధ కార్మికునికి ఆర్ధిక సహాయం అందజేసిన గ్రామ సర్పంచ్

137 Views మెదక్ జిల్లా చేగుంట మండలం బుధవారం రోజు చందాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుడు కొత్త సత్యనారాయణ మరణించడంతో అతని కుటుంబ సభ్యులను ఓదార్చి, మనో ధైర్యాన్ని చెప్పి గ్రామపంచాయతీ తరఫున స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం 10.000/- రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, సెక్రెటరీ కృష్ణ, వార్డు సభ్యులు రమ్యరవి, నాగలక్ష్మి కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. Telugu […]

ప్రాంతీయం

నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ డైరెక్టర్లను సన్మానించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు: కళ్యాణ్ కర్ నర్సింగరావు.

120 Viewsనూతనంగా ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి కూరాకుల సాయి, ఏల వెంకట్, లక్ష్మణ్ ఎన్నికైనందుకు గజ్వేల్ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు నర్సింగరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికి పదవులు ఇచ్చి సముచిత స్థానం కలిపిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది అన్నారు..టీఆర్ఎస్ […]

ప్రాంతీయం

సుల్తాన సేవలకు రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం

162 Views73వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గలం ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సమాజంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమాజ సేవకులకు డా. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారాలు 2022 రవీంద్ర భారతి హైదరాబాదులో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ […]

ప్రాంతీయం

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెడానికి బీజం పడిన క్షణం ఈ దినం. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.

127 Viewsతెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం దీక్ష దివాస్ ,తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెడానికి బీజం పడిన క్షణం ఈ దినం. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అమరణ నిరాహారదీక్ష చేపట్టిన రోజు దీక్షా దివాస్ సందర్భం పురస్కరించుకుని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ *మాదాసు శ్రీనివాస్* ఆధ్వర్యంలో గజ్వేల్ లోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమనికి […]

ప్రాంతీయం

మానవత్వాన్ని చాటుకున్న మర్కుక్ ప్రజాప్రతినిధులు

128 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు మంగళవారం నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన హజీమియా డ్రైవర్ గా పనిచేస్తూ ఇటీవల అకాల మరణం పొందడంతో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయాన్ని వార్తాపత్రికలో ” ఆదుకోండి సారు” అని కథానిక ప్రచురించారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ […]

ప్రాంతీయం

గజ్వేల్ ప్రభుత్వ దవఖానలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

123 Viewsచేగుంట మండలం పోతాస్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మించారు. చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ విద్యా వాలంటలీర్లు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త బాలసాయి హరిప్రసాద్ విద్యావాలంటీర్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులుగా, పోతాన్పల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరికి పెండ్లియై 13 సంవత్సరాలు కాగా […]

ప్రాంతీయం

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి…

134 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని బీసీస్టడీ సర్కిల్ జెల్లా వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల ఆధ్వర్యంలో పేద విద్యార్థులు ఆడపిల్లల చదువు కోసం జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని అన్నారు. కుల […]

నేరాలు ప్రాంతీయం

మత్తుగా….చిత్తై !!!

141 Viewsమత్తుగా….చిత్తై !!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ వైన్ షాప్ వద్ద ఫుల్ గా మద్యం తాగి సోమవారం రోజున చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు నిత్యం ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది అపస్మారక పరి స్థితిలో జారుకుంటున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం […]

ప్రాంతీయం

జ్యోతిరావు పూలే ఘనంగా వర్ధంతి…

135 Views  *బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళి* *-కంచర్ల రవి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* ముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28,  బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ వారిని కలిసి  […]

ప్రాంతీయం

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి

131 Viewsఅనగారిన వర్గాల అభ్యున్నతి కోసం స్త్రీల విద్య అభివృద్ధి కోసం మూఢనమ్మకాల రూపకల్పన అవినీతి అన్యాయం నిర్మూలనపై జీవితాంతం పోరాటం చేసిన సంఘ సంస్కర్త భావితరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు స్వామి అన్నారు. సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సేవాసమితి ఆధ్వర్యంలో రాయపోల్ మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా […]