145 Viewsముస్తాబాద్ డిసెంబర్ 5, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సోమవారం రోజున బాలర పాఠశాలలో మాధురి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నామినేషన్ వేయడం ఉపసంహరించుకోవడం ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యవస్థ ఓటుహక్కు వినియోగం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహణ పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గెలుపొందిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించడంవంటి అంశాలపై అవగాహనపై నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులు సంబంధిత ఎంపీడీవో రమాదేవి, […]
ప్రాంతీయం
రోటవేటర్ కింద పడి వ్యక్తి మృతి
139 Viewsదౌల్తాబాద్ : రోటోవేటర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుప్పతి దుర్గయ్య (38) గ్రామ శివారులో సోమవారం సాయంత్రం పొలం దున్నుతున్న ట్రాక్టర్ రోటో వేటర్ కింద పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు […]
నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలి
128 Viewsదౌల్తాబాద్: నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని దొమ్మాట రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తథానుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. నేల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం, నేలను సంరక్షించే పద్ధతులు, అంతర పంటలు, పచ్చిరొట్ట ఎరువులు ఆవశ్యకత, పంటల మార్పిడి వల్ల నేల ఆరోగ్యం పెంచే విధానంపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట, […]
పీఏసీఎస్ భవన నిర్మాణంతో మరిన్ని సేవలు
130 Viewsదౌల్తాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి సహకార సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణానికి 24 లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నిర్మాణం జరిగే […]
రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత
146 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు టార్పాలిన్ కవర్లు ఫౌండేషన్ సభ్యులు గణేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఒక ఎకరా లోపు భూమి ఉన్న 30 మంది రైతులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్లు అందజేయడం జరిగిందని అన్నారు. ఉచితంగా కవర్లను అందజేసిన ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకుంఠం, […]
మానవుడి అవసరాల్ని తీర్చే సహజ వనరులలైన మృత్తికలను (నేలను)కాపాడుకుందాం..
166 Viewsఈరోజు గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో ప్రపంచ మృత్తిక (నేల)దినోత్సవం సందర్భంగా రైతువేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ జడ్పీటిసి మల్లేశం ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణా రెడ్డి తో కలిసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో మృత్తికలు ముఖ్యమైనవని అన్నారు. భూ ఉపరితలంలోని సారవంతమైన భూమిని మనం కాపాడుకోవాలి అన్నారు. వ్యవసాయాభివృద్ధిలో నెలలు ప్రధాన పాత్ర పోషిస్తాయని […]
సిద్ధిపేట జిల్లా స్థాయి “సైన్స్ ఫెయిర్ “లో గజ్వెల్ మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ…
126 Viewsజిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సిద్దిపేటలో డిసెంబర్ 1నుండి 3వ తేదీ వరకు నిర్వహించగా, “రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ “అనే అంశం మీద,TSMS ముట్రాజ్పల్లి, గజ్వెల్ లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని A. వెన్నెల, గైడ్ టీచర్ శ్రీమతి B. రజిని గారి ప్రోత్సహం తో ప్రదర్శన చేసి జిల్లా స్థాయి జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించింది. మరియు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు తెలియజేస్తూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ E.గోపి […]
దేశంలోనే మోడల్ గజ్వేల్ పట్టణ అభివృద్ధి అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా
131 Viewsముఖ్యమంత్రి కేసీఆర్ గారి అద్భుతమైన రూపకల్పన గజ్వేల్ పట్టణ అభివృద్ధి .. నిజామాబాద్ ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా ..ఈరోజు గజ్వేల్ పట్టణం లోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని, వైకుంఠధామం, మహిళల ఎడ్యుకేషనల్ హబ్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కార్యాలయము ,అటవీ వన్యప్రాణుల పార్క్ ఈ రోజు గజ్వేల్ లో ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా సందర్శించడం జరిగింది.. చాలా అద్భుతమైన మోడల్ గా గజ్వేల్ పట్టణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్చిద్దారని అన్నారు..ముఖ్యమంత్రి […]
వర్గల్ మండల్: ప్రపంచం మృత్తిక (నేల) దినోత్సవం.
157 Viewsవ్యవసాయశాఖ, ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం. నేడు ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు నేలల ఆరోగ్య పరిరక్షణకు సూచనలు చేయడం జరిగింది. 1) సేంద్రీయ ఎరువుల వాడకం: 2) పచ్చి రొట్ట ఎరువులు: 3) జీవన ఎరువులు: 4) పంట అవశేషాల యాజమాన్యం: (5) పంట మార్పిడి చేయడం: 6) భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల వాడకం: 7) […]
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు -వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ – రాష్ట్ర మంత్రి హరీశ్ రావు
124 Viewsబీజేపీ పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యికి మించి ఫించన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో సోమవారం ఉదయం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులలో సామర్థ్యం చూడాలని, […]










