ప్రాంతీయం

నారాయణరెడ్డి గారి కుమారుని పెళ్లికి హాజరైన మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

146 Views చేగుంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి గారి కుమారుని పెళ్లి అల్వాల్ లోని ఫంక్షన్ హాల్లో జరగగా ..వివాహ మహోత్సవానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..హాజరై వధూవరులను ఆశీర్వదించారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ద్యేయం మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గా

144 Views<img src="https://tslocalvibe.com/wp-content/uploads/2023/01/IMG-20230127-WA0003-300×157.jpg” alt=”” width=”300″ height=”157″ class=”alignnone size-medium wp-image-7285″ /> తొగుట; సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. తొగుట మండలం లోని పెద్ద మాసం పల్లిలో 5 లక్షల తో నిర్మించతల పెట్టిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కు ఎంపీ గారు భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా ఆయన […]

ప్రాంతీయం

అంబేద్కర్ కు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి మండల అధ్యక్షుడు

140 Viewsతంగళ్ళపల్లి మండలం బిజెపి మండల అధ్యక్షులు సురువు వెంకట్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందినిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గణతంత్ర వేడుకలు జరపకుండా అంబేద్కర్ గారిని అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి గా ఉండడానికి అనర్హుడని ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని తంగాళ్లపెళ్లి బీజేపీ […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం కోసం వేడుకుంటున్న వృద్ధురాలు

137 Viewsఆర్థిక సహాయం కొరకై వేడుకుంటున్న వృద్ధురాల తంగళ్ళపల్లి మండల సారంపల్లి గ్రామానికి చెంది గౌడ్ కులస్థురాలు గుగ్గిళ్ళ లక్ష్మీ 65 రోజులుగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది కాలికి దోమ కుట్టి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ ఐనది కాగా తన కొడుకు వెంటనే కరీంనగర్ లోని కెల్విన్ ప్రయివేటు హాస్పిటల్లో జైన్ చేయగా వైద్యులు కాలికి ఆపరేషన్ చేశారుఇంకా 2 వసరి చేయాలని చెప్పారు ఇప్పటికే లక్ష రూపాయల ఐపోయాయి ఇప్పుడు ఇంకా డబ్బులు ఉంటేనే అపరేష చేష్ఠమని […]

ప్రాంతీయం

తెలంగాణా యూనియన్ అప్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి యూ డబ్ల్యూజె Regd N0 H-143 …

380 Views  ముస్తాబాద్.. ప్రతినిధి జనవరి 26, ముస్తాబాద్ మండల కేంద్రంలో టిడబ్ల్యూ జె హెచ్ 143 ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంచు బాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు  తెలిపారు. ఈకార్యక్రమంలో మండల.ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు విద్యార్థులు, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తడుక లక్ష్మీనారాయణ, బైరి బాల్ రాజు,కూర సంతోష్ , అధ్యక్షుడు సుంచు బాబు , ఉపాధ్యక్షులు , కొల్లూరి […]

ప్రాంతీయం

నంబర్ ప్లేట్లు లేని బండ్లను సీజ్ ముస్తాబాద్ ఎస్సై…

267 Viewsముస్తాబాద్ జనవరి 25, ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో వెహికల్ చెకప్ సోమవారం రోజున సాయంత్రం నిర్వహించారు. ఈసందర్భం   గా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు ఈమధ్యకాలంలో చైన్ స్నాచింగ్ దొంగ వెహికల్ బండికి నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయి బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నంబర్ ప్లేట్ లేని ఆరు బండ్లను సీజ్ చేయడం జరిగిందని ఎవరైనా నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగి […]

ప్రాంతీయం

వేణుగోపాలస్వామి గుడి ప్రక్కన భూమి పూజ…

254 Viewsముస్తాబాద్ జనవరి 26, రాజన్న సిరిసిల్ల జిల్లా   ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయాల వద్ద పెద్ద చెరువు సమీపంలో ఉన్న పురాతన కాలంనాటి వేణుగోపాలస్వామి ఆలయం ప్రక్కన వసంత పంచమి రోజును పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ ఆర్యవైశ్యులు నిర్వహించారు అని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

యుఎఎయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

137 Viewsదౌల్తాబాద్: యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ను విద్యుత్ ఏఈ వాసుదేవరావు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవికుమార్ గౌడ్, జిల్లా సభ్యులు పద్మనాభం, డివిజన్ నాయకులు ఆంజనేయులు, నరేష్ రెడ్డి, దులం యాదగిరి గౌడ్, బోగ శ్రీను, సత్తయ్య రాజశేఖర్ , ముకుందం ,గణేష్ , తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

149 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎల్లం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ అయ్యగారి నర్సింలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యం, నాయకులు వెంకటరెడ్డి, బాల నర్సాగౌడ్, నర్సింలు, పీటర్, స్వామి, బాలకిషన్, రవి, రాజు, ఐలయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఘనంగా గణతంత్ర దినోత్సవం…

165 Views  ముస్తాబాద్ జనవరి 26, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో పి.మునీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవి తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో జండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, వివేకనంద, కొమురం భీమ్, తెలంగాణతల్లి, దొడ్డి కొమురయ్య, సర్దార్ […]