ప్రాంతీయం

క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ను పరిశీలిస్తున్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్,

191 Views

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలో ఈనెల 11 తేదీ నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ను పరిశీలిస్తున్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దేవేందర్, రైతు బంధు అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *