కుకునూర్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి వైద్యాధికా స్నేహాలు హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి విద్యార్థులకు ఆహారం యొక్క ప్రాముఖ్యతను సంతులిత ఆహారం గుడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలు గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక డాక్టర్ స్నేహ వార్షిబంది హాజరై విద్యార్థులకు ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనే అంశం మీద మాట్లాడుతూ పిల్లలందరి శారీరకంగా మానసిక విధంగా బలగా ఉండాలని అందుకోసం ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినాలని అన్నారు.
