ప్రాంతీయం

ఐఏఎస్ సాధకుడు వెంకట నరసింహా రెడ్డి కీ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

148 Views

జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన వెంకట నరసింహా రెడ్డి కీ ఐఏఎస్ హోదా రావడం తో బుధవారం బీఆర్ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ జగదేవపూర్ వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాలువతో ఘనంగా సన్మానించారు.వారు మాట్లాడుతూ పదవిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జగదేవపూర్ మండలానికి వన్నె తేవాలని అనడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *