250 Views ముస్తాబాద్ ప్రతినిధి ఆంధ్రప్రభ విలేకరి కస్తూరి వెంకటరెడ్డి జనవరి 29, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామములో శుక్రవారం రోజున సిరిసిల్ల నుండి తిరిగి ఇంటికి (గూడెం) వచ్చే మార్గమధ్యలో ఆటో లో నుండి కిందపడి మరణించిన నిరుపేద అయినటువంటి గద్ధల దుర్గాప్రసాద్ కుటుంబానికి పోతుగల్ గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు 5000/- రూ, గూడెం గ్రామానికి చెందిన ఓల్లెపు రాజనర్సు 5000/- రూ, zptc గుండం నర్సయ్య 50kg ల బియ్యం, కోడం […]
ప్రాంతీయం
*ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిచిన బిసి విద్యార్థి సంఘం* *– కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…
160 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 29, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాల్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేసారు. రవి గౌడ్ మాట్లాడుతూ బిసి ఎస్సీఎస్టీ విద్యార్థులకు వసతి గృహాలను పక్క భవనాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన చార్జీలకు అనుగుణంగా […]
రాష్ట్ర అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానం ముదిరాజ్ జాతి బిడ్డలకు రాష్ట్ర అవార్డులు రావడం గౌరవంగా వుంది ముదిరాజ్ నాయకులు
132 Views ముదిరాజ్ జాతీ బిడ్డలకు రాష్ట్ర బీసీ రత్న అవార్డులు రావడం మా జాతీకి గౌరవంగా ఉందని ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు, చేబర్తి ఉపసర్పంచ్ స్వామిలు అన్నారు. జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, రిపోర్టర్ బలరాం ముదిరాజ్ లకు ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డ్ లు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం మర్కూక్ మండలంలోని చేబర్తి ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు స్థానిక […]
చౌడాలమ్మ ద్వితీయ వార్షికోత్సవం…
254 Views ముస్తాబాద్ జనవరి 29, ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లె గ్రామంలో గొల్లకురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలోని చౌడాలమ్మ ద్వితీయ వార్షికోత్సవం అత్యంత వైభోపీతంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు జెడ్పిటిసి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిసిస్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్లావెంకటస్వామి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి బోనం కళ్యాణం నాగవెల్లి పట్నాలు వేసి ఒడిబియ్యం అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ చైడాలమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ పట్ల […]
దుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ
152 Viewsదుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన *”యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవాసంస్థ”* వారు స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి జాతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జనవరి 29న హుస్నాబాద్లో ఉదయం 10గం లకు పురస్కారం ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన కవి రచయిత దుంపెన రమేశ్ గారిని *యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ* వారు […]
అర్హులైన వారు మత్స్య సహకార సంఘాల్లో నమోదు చేసుకోవాలి
132 Viewsఅర్హులైన వారు మత్స్య సహకార సంఘాల్లో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్యంలో జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ పేజ్ లో 43 మత్స్య సహకార సంఘాలలో 973 కొత్త సభ్యులు నమోదు చేయడం జరిగింది. అలాగే రెండవ […]
గొర్ల కాపరికి ఆర్థిక సహాయం అందించిన మిర్యాల భాస్కర్
148 Viewsమద్దిమల్ల గ్రామానికి చెందిన గొల్ల కురుమ యాదవ మూడు కుటుంబాలకు చెందిన 12 గొర్రెలు మృతి చెందడం వలన వారికి రూపాయలు 21050 ఇచ్చిన గొల్ల కురుమ యాదవ జిల్లా అధ్యక్షులు మిర్యాల భాస్కర్ యాదవ్, ఉమ్మడి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులు మేండే శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు నాగుల శీను, క్యాషియర్ పెంజర్ల దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిర్రం నాగరాజ్ యాదవ్, నాగమల్లేష్ యాదవ్, సహాయ ప్రధాన కార్యదర్శి వట్టెల ప్రభాకర్ […]
పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం…
207 Viewsముస్తాబాద్ జనవరి 28, ఆలయాల అభివృద్ధితోనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు విరాజిల్లుతాయని ముదిరాజ్ సంఘస్తులు ముస్తాబాద్ మండలం బట్టోని తాళ్ళు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని పెద్దమ్మ ఆలయం ముంగిట బైండ్లవారి పట్నాలతోనృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఆలయ అలంకారానికి పెయింట్ దాత డాక్టర్ అరుణాచందర్, లేబర్ చార్జీలు ఎంపీపీ జనగామ శరత్ రావు దాతగా, పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు […]
*అధికారులను నిలదీసిన వార్డు సభ్యులు. *పైకం లేనిది ఫైల్ నడవదు.. *అధికారులపై విరుచుకుపడ్డ వార్డ్ మెంబర్ లు… *అసత్య సమాచారం అంటున్న అధికారి…
198 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 28, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీకి గ్రామ ప్రజలు తమ తమ వ్యక్తిగత సమస్యల కొరకై వస్తే ఏపని కావాలన్నా డబ్బులు ముట్ట చెప్పవలసిందేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్డు సభ్యులు. ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది కదా అంటూ ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా అంటూ వార్డు సభ్యులు జనరల్ బాడీ మీటింగ్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వార్డు సభ్యుల సమావేశం తజ్జనభర్జనగా కొనసాగింది. వార్డు […]










