ప్రాంతీయం

ముస్తాబాద్ లో కారు బైకు (డీ) పరిస్థితి విషమం…

765 Views

 

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రడ్డి  ఫిబ్రవరి 12, ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెర్లమద్ది సిద్దిపేట్  చౌరస్తా వద్ద సిద్దిపేట్ ప్రధాన రహదారి వెంబడి సుమారు అర కిలోమీటర్ దూరంలో జరిగిన బైక్ – కారు ప్రమాదంలో గాయాలపాలయిన ద్వచక్ర వాహనదారులుగా గుర్తించారు. పెంజర్ల పవన్( వయసు 16 సంవత్సరాలు )కుడి చేయికి బలమైన గాయాలయినట్లు ప్రాథమిక సమాచారం.లోకం వెంకటేశ్ ( వయసు 40 సంవత్సరాలు ) తలకి బలమైన గాయంతో తీవ్రమైన రక్తస్రావం , కుడి కాలుకి బలమైన గాయం కావడంతో కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారని సూచించినట్లుగా తెలిపిన 108 సిబ్బంది ఈఎంటీ మహేశ్ …క్షతగాత్రులు ఇద్దరూ ముస్తాబాద్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించిన 108 సిబ్బంది పైలట్ కిషన్ , ఈఎంటీ మహేష్ లు.

కేసుకి సంబంధిత వివరాలని సేకరిస్తున్న ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు .
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *