
జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొంతం పెద్ద కమలమ్మ ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆ కుటుంబానికి ₹5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.




