142 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో మద్దెల సుగుణ-నరసయ్య కూతురు లావణ్య వివాహానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు 50 కిలోల బియ్యాన్ని బిజెపి సీనియర్ నాయకులు దొంతి రెడ్డి అమరేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ అధ్యక్షుడు దొంతి రెడ్డి తిరుపతిరెడ్డి ,ఉపాధ్యక్షుడు జిల్లా నాయకులు దుర్గని రుక్మేందర్, గ్రామ కార్యదర్శి నల్ల రమేష్ కార్యకర్తలు మహిపాల్ రెడ్డి, భాను ప్రసాద్, మైపాల్ రెడ్డి, బుర్ర నర్సింలు కార్యకర్తలు […]
ప్రాంతీయం
రైతు సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యం
139 Viewsదౌల్తాబాద్: రైతు సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారని, వాగులో నీటి మట్టం తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు ఈనెల 03న ఉదయం […]
అప్పుల బాధఎక్కువ జీవితంపై విరక్తిచెంది పురుగుల మందుతాగి వ్యక్తి మృతి…
169 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముస్తాబాద్ మండలం, ముఱైపల్లె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే తన అత్తగారైన ముస్తాబాద్ గ్రామానికి చెందిన వట్టెల లింగయ్య అల్లుడు దమ్ము లచ్చయ్య వయసు 48 సంవత్సరాలు గత కొంతకాలంగా బీపీ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నాడు చికిత్స కోసం అప్పులు చేసి భూమి అమ్మిన అవి తీర్చకపోవడం చేత ఆరోగ్యం నయం కాకపోవడం వలన మనస్తావని గురై […]
దుబ్బాక అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యం. – రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్
198 Viewsదుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యమని రాయపోల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి నిమిత్తం 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యం అని, పగలు రాత్రి అని తేడా లేకుండా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాడపడుతున్న, ప్రజల ఆధార అభిమానాలు సంపాదించుకుంటున్న మెదక్ […]
నూతన చైర్మన్ ను, డైరెక్టర్ ను శాలువాతో సన్మానించిన రైతుబంధు అధ్యక్షులు కెజీఆర్…
271 Viewsముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి 1, రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావును ముస్తాబాద్ మండల నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఈకార్యక్రమంలో ఓయూ బోర్డ్ మెంబర్ SVS ప్రకాష్, బత్తుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
తుర్కపల్లి గ్రామంలో (ఎల్ డి ఏం) ఎఫ్ ఎల్ సి హరీష్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలకు సంబంధించి అవగాహణ కార్యక్రమం…
155 Views ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి1, గ్రామంలో ఎవరైనా బాధితులు ఆన్లైన్ మోసాలు జరిగిన 72 గంటల్లోపు వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేసి వారి సమస్య గురించి పిర్యాదు తెలియజేయాలన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం కార్డు యూస్ చేసే విధానంలో జగ్రత్తలు తిసుకోవాలని, ఆధార్ కార్డు తంబ్ విత్డ్రాయిల్ విషయంలో చాల జాగ్రత్తతో వ్యవహరించాలని హరీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి సిద్దుల శ్రీనివాస్, గ్రామపంచాయతీ […]
నూతన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డికి ఘనంగా సన్మానం…
342 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 1, ముస్తాబాద్ మండల నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఓయూ బోర్డ్ మెంబర్ SVS ప్రకాష్ ఈకార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ పల్లె గ్రామశాఖ అధ్యక్షుడు జెగ్గ నరేష్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నూతనంగా మనఊరి-మనబడి ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు…
161 Viewsముస్తాబాద్ జనవరి 1, నామాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ జనగామ శరత్ రావు ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య ,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ విజయ,BRS నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు […]
మన ఊరు – మన బడి”నూతన ప్రారంభోత్సవం…
266 Views ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి1, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, మండల నోడల్ అధికారి విఠల్ నాయక్, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య, […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన-ఊరు మనబడి ప్రారంభోత్సవం…
156 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ఫిబ్రవరి 1, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృడసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట్ లో నిర్మించిన KG to PG క్యాంపస్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈక్యాంపస్ లో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, నైపుణ్యాభివృద్ధి […]










