సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండల పరిధిలోని టేంకంపెట్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్మయ్య మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరమర్శించారు. వారితో పాటు రైతు బంధు అధ్యక్షులు మున్నా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, కోటేష్ తదితరులు ఉన్నారు.
