తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఇందుప్రియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్ల పంపిణీ మరియు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి, సర్పంచ్ శ్యామలకుమార్, ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, ఆత్మ కమిటీ డైరెక్టర్ దండ్యాల లక్ష్మీ మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు వేంపల్లి శ్రీనివాస్, దౌల్తాబాద్ మండల్ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సంభగ యాదగిరి,టిఆర్ఎస్ కార్యకర్తలు కొత్తింటి స్వామి, పోతురాజు భాస్కర్, రైతు సమన్వయ సమితి గ్రామ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ ముత్యాలు, ప్రైమరీ స్కూల్ చైర్మన్ వేంపల్లి గణేష్, అశోక్ అశోక్, కిట్టు గౌడ్, సర్దార్ పాషా, సంజీవ, పీహెచ్సీ డాక్టర్ అశ్లేష, ఆస్పత్రి సిబ్బంది, గ్రామ ప్రజలు, పేషెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
