రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించిన రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి. యాదగిరి, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, ఎంపీడీఓ, పంచాయితీ కార్యదర్శి, వైద్య అధికారులు, ఆత్మకమిటి డైరెక్టర్ జగపతి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
