దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు అప్పాయిపల్లి గ్రామంలో బర్లకడి నర్సయ్యకు సీఎంఆర్ఎఫ్ 16,500/- రూపాయల చెక్కును అందజేసిన భారతీయ జనతా పార్టీ దౌల్తాబాద్ మండల ఉప అధ్యక్షుడు గడ్డమీది స్వామి, ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్ లబ్ధిదారునికి అందజేయడం జరిగింది.
