ప్రాంతీయం

బాధిత కైలురైతు కుటుంబానికి చేయూత…

86 Views.           ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 9, బాధిత కౌలు రైతు అనమేని నర్సింలు ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఆఇంటి పెద్దదిక్కు కోల్పోగా ఆకుటుంబానికి చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల మనసు చలించి మానవతా దృక్పథంతో వారికి సహాయంగా రూ.5.వేల రూపాయలు సహాయాన్ని బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావుచే చీటీనేని అంజన్ రావు ద్వార బాధిత కుటుంబానికి అందించేలా చేశారు. ఈకార్యక్రమంలో  రైతుల […]

ప్రాంతీయం

నూతన ఎస్ఐని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

167 Viewsరాయపోల్ మండల నూతన బాధ్యతలు స్వీకరించిన చేపట్టిన ఎస్సై రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన వీరారెడ్డిపల్లి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పావని వీరస్వామి, రొయ్యల శీను పావని రామకృష్ణ నరేష్ తదితరులు ఉన్నారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ రఘుపతి మాట్లాడుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం రాజకీయం

గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల

94 Viewsసిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ కోసం ముఖ్యమంత్రి  కేసీఆర్ కి  శ్రీ హరీష్ రావు కి ధన్యవాదములు తెలిపిన బట్టు అంజిరెడ్డి, మెదక్ డీసీబీ డైరెక్టర్  గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49 ,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు

102 Viewsబీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రోజు తెలంగాణ లో బీసీ లో విబేధాలు వచ్చేలాగా మరియు రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు చర్యలు చేపడుతున్నారు ఇది ఎంత మాత్రం సరికాదు బీసీలకు చట్టసభలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని వాదనలు కొందరు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు ఎన్నికల ముందర బిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు […]

ప్రాంతీయం

సామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయండి

91 Viewsసామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయండి సీనియర్ జర్నలిస్ట్ అస శ్రీరాములు దుబ్బాక నియోజకవర్గం పరిధి లో పది రోజులపాటు నిర్వహించే సామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయాలని సీనియర్ జర్నలిస్ట్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అస శ్రీరాములు కోరారు. సమాజంలో 85 శాతం ఉన్న జనాభాలో రాజ్యాంగ హక్కులు అధికారా లు బాధ్యతలను యువతను సామాజిక చైతన్యం కోసమే ఈ పరివర్తన యాత్ర నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. రాజ్యము రాజ్యాంగం […]

Breaking News ప్రాంతీయం

కుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య

112 Viewsకుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల కుమ్మరి నారాయణకు కొడకండ్ల నుండి రాయవరం వెళుతున్న సమయంలో కొడకండ్ల లో గల డివైడర్ ను  కారు ఢీకొట్టడం వలన కుమ్మరి నారాయణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన బీసీ అధ్యక్షులు కందూరు ఐలయ్య అతని వెంట రాజవరం జిల్లా మాజీ సర్పంచ్ గణేష్ గణేష్ మాజీ కుమ్మరి నారాయణ కుమ్మరి నారాయణ యాదయ్య […]

ప్రాంతీయం

శ్రావణ చివరి శుక్రవారం గంభీరావుపేట నాయకమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు

328 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రావణ శుక్రవారం సందర్భం పురస్కరించుకుని గంభీరావుపేట ఉమ్మడి మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో నాయకమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నాయకమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ , గంభీరావుపేట జెడ్ పి […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత*

99 Views  -కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తప్పెట సుధాకర్ దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో అయ్యగల్ల సంతోష్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిఆదేశాల మేరకు మృతుని కుటుంబ సభ్యులను రాయపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తప్పేట సుధాకర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి కుటుంబానికి 50కేజీ ల బియ్యన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ […]

ప్రాంతీయం

మానేరు వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడిన జిల్లా డి ఆర్ ఎఫ్ టీమ్

130 Viewsగంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని మానేరు వాగులో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా పోలీస్ డి ఆర్ ఎఫ్ టీమ్(డి ఐ ఎస్ ఏ ఎస్ టి ఈ ఆర్, రెస్పాన్స్ ఫోర్స్ ),గంభీరావుపేట పోలీసులు,ఫైర్,ఫిషరి డిపార్ట్మెంట్,* రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడీ పెట్ గ్రామంలో ఇద్దరు రైతులు అల్లాడి రాజాం,మెతుకు ఎల్లయ్య లు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లగా జిల్లాలో గత నాలుగు […]

ప్రాంతీయం

గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి మరియు మంత్రి హరీష్ రావుకు ధన్యవాదములు:బట్టు అంజిరెడ్డి మెదక్ డీసీసీబీ డైరెక్టర్

89 Viewsగజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- కేటాయించిన  ముఖ్యమంత్రి కేసిఆర్ కి మరియు మంత్రి హరీష్ రావు కి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు, పలు అభివృద్ధి పనులకు రూ.75కోట్లు గడా ద్వారా నిధులు కేటాయించడంతో ఇప్పటికే గజ్వేల్ […]