- -కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తప్పెట సుధాకర్
దుబ్బాక నియోజకవర్గం
రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో అయ్యగల్ల సంతోష్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిఆదేశాల మేరకు మృతుని కుటుంబ సభ్యులను రాయపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తప్పేట సుధాకర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి కుటుంబానికి 50కేజీ ల బియ్యన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో, గ్రామ అధ్యక్షుడు నీరుడు నర్సింలు,నిరుడు నరేష్, అయ్యగల్ల శ్రీను,బండ్ల స్వామి, అయ్యగల్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.



