రాయపోల్ మండల నూతన బాధ్యతలు స్వీకరించిన చేపట్టిన ఎస్సై రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన వీరారెడ్డిపల్లి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పావని వీరస్వామి, రొయ్యల శీను పావని రామకృష్ణ నరేష్ తదితరులు ఉన్నారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ రఘుపతి మాట్లాడుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.




