ప్రాంతీయం

అంగరంగ వైభవపేతంగా మహా పడిపూజ…

72 Viewsముస్తాబాద్, డిసెంబర్ 22 (24/7న్యూస్ ప్రతినిధి): అయ్యప్పస్వామి మహా పడిపూజ కన్నుల పండువగా జరిగింది. స్వామియే శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో  మహర్షి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ జలజ రామ్మోహన్ రావు పండితులు ఆధ్వర్యంలో పాఠశాలలు ప్రాంతమంతా తిరుణాలవలె మారుమోగింది. పడిపూజ కార్యక్రమం శ్రీశ్రీ రాజు గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్ప మహా పడిపూజ ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేసి అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి […]

ప్రాంతీయం

సమగ్ర శిక్ష సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

89 Views  సమగ్ర శిక్ష సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి -సుంచు నరేందర్ టిఫిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22 గత పదమూడు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వెంటనే సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా సమ్మె శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షులు అజీజ్ మరియు రాయపోల్ మండల ప్రధాన కార్యదర్శి […]

ప్రాంతీయం

కాగజ్ నగర్, మంచిర్యాల మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు – బిజెపి

79 Viewsమంచిర్యాల జిల్లా. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు సౌకర్యార్థం సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల మీదుగా శబరిమలకు ప్రత్యక రైలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు  కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ప్రాంతం నుండి వందల […]

ప్రాంతీయం

రాయపోల్ మాజీ ఎంపీటీసీ నూతన గృహప్రవేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

91 Viewsరాయపోల్ మండల తిమక్క పల్లి తాజా మాజీ జడ్పిటిసి యాదగిరి కుమార్తె శారీ ఫంక్షన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్. ఈ కార్యక్రమంలో నార్సింగి తాజా మాజీ జడ్పిటిసి కృష్ణారెడ్డి, రాయపోల్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మండల్ మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, మంజూరు, రాయపోల్ మండల కో-ఆప్షన్ మెంబర్ పర్వైజ్, సీనియర్ […]

ప్రాంతీయం

గోదావరిఖని జిఎం ఆఫీస్ ఆవరణలో నూతన విగ్రహ ఆవిష్కరణ

168 Views*రామగుండం నియోజకవర్గం* గోదావరిఖని జిఎం ఆఫీస్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మరియు రేణికుంట్ల ప్రవీణ్. నేడు రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని సింగరేణి జీఎం ఆఫీస్ ఆవరణలో సింగరేణి కాలరీస్ షెడ్యూల్ క్యాస్ట్&షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా“ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ముఖ్య అతిథులు […]

ప్రాంతీయం

మంచిర్యాల గర్ల్స్ హైస్కూల్లో వరల్డ్ మెడిటేషన్ డే

247 Viewsమంచిర్యాల జిల్లా. గర్ల్స్ స్కూల్ మంచిర్యాల్ లో ఈరోజు వరల్డ్ మెడిసిన్ డే సందర్భంగా గర్ల్స్ స్కూల్లో మెడిటేషన్ యోగ నేర్పించడం జరిగింది. విద్యార్థులకు యోగాలో ఆసనాలు ప్రణాయామం ధ్యానం చేయించడం వాటి ద్వారా కలిగే ఒక ప్రయోజనాలు పిల్లలకు తెలియజేయడం జరిగింది. మానసికంగా ఒత్తిడికి లేనపుడు వాటి నుండి ఎలా బయటపడాలి విద్యార్థుల్లో గోల్డ్ సెట్టింగ్ చేసుకొని ధ్యానం ద్వారా సాధించవచ్చు అని మరియు మనసును ప్రశాంతంగా ఉండడానికి ఉన్నత విలువలు పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ […]

ప్రాంతీయం

గోదావరిఖని ఏసిపి కార్యాలయమును తనిఖి చేసిన సిపి

91 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *వార్షిక తనీఖీల్లో భాగంగా గోదావరిఖని ఏసిపి కార్యాలయమును తనిఖి చేసిన సిపి * వార్షిక తనీఖీల్లో భాగంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ఏసిపి కార్యాలయమును రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తనీఖీ చేశారు. తనీఖీ లో భాగంగా ఏసిపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌ కి ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలకారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ ఏసిపి కార్యాలయమునకు సంబంధించిన […]

ప్రాంతీయం

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

91 Viewsఅప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య సిద్దిపేట జిల్లా డిసెంబర్ 20 సిద్దిపేట రూరల్ ఎస్సై అపూర్వ  తెలిపిన వివరాల మేరకు పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమ్మరాజుల కనకయ్య సన్నాఫ్ ఎల్లయ్య ఏజ్ 48 వృత్తి కూలీ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టి తన ఇరువురి బిడ్డల వివాహం చేసినాడు. అట్టి సమయంలో అతనికి దాదాపు 15 లక్షల అప్పు అయినది. ఇట్టి అప్పులు తీర్చడానికి అతను తన ట్రాక్టర్ మరియు […]

ప్రాంతీయం

వంగపల్లి అంజయ్య స్వామి సేవలు అభినందనీయం — సముద్రాల హరినాథ్

76 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, బుద్ధ సత్యపాల్ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ధార్మిక పరిషత్ రాష్ట్ర అద్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో సముద్రాల హరినాథ్ కు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అంజయ్య స్వామి మాట్లాడుతూ […]

ప్రాంతీయం

అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి

174 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్  పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..మంచిర్యాల […]