రాయపోల్ మండల తిమక్క పల్లి తాజా మాజీ జడ్పిటిసి యాదగిరి కుమార్తె శారీ ఫంక్షన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్. ఈ కార్యక్రమంలో నార్సింగి తాజా మాజీ జడ్పిటిసి కృష్ణారెడ్డి, రాయపోల్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మండల్ మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, మంజూరు, రాయపోల్ మండల కో-ఆప్షన్ మెంబర్ పర్వైజ్, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, కొత్త దేవీ రెడ్డి, భగిరెడ్డి, దయాకర్, సుధాకర్, కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.




