మంచిర్యాల జిల్లా.
గర్ల్స్ స్కూల్ మంచిర్యాల్ లో ఈరోజు వరల్డ్ మెడిసిన్ డే సందర్భంగా గర్ల్స్ స్కూల్లో మెడిటేషన్ యోగ నేర్పించడం జరిగింది. విద్యార్థులకు యోగాలో ఆసనాలు ప్రణాయామం ధ్యానం చేయించడం వాటి ద్వారా కలిగే ఒక ప్రయోజనాలు పిల్లలకు తెలియజేయడం జరిగింది. మానసికంగా ఒత్తిడికి లేనపుడు వాటి నుండి ఎలా బయటపడాలి విద్యార్థుల్లో గోల్డ్ సెట్టింగ్ చేసుకొని ధ్యానం ద్వారా సాధించవచ్చు అని మరియు మనసును ప్రశాంతంగా ఉండడానికి ఉన్నత విలువలు పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ రావడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని యోగ డిపిఎం రవీందర్ నాయక్ యోగా టీచర్ అగ్ని మెట్ల సుధాకర్ మరియు మేఘన విద్యార్థులు 200 నెంబర్స్ ఉపాధ్యాయులు గర్ల్స్ స్కూల్ టీచర్స్ పాల్గొనడం జరిగింది. ఆయుష్ విభాగం ద్వారా యోగ టీచర్లు యోగాను విద్యార్థులకు అందజేయడం జరిగింది.





