6 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్. మర్కుక్ అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]
ప్రాంతీయం
ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్
31 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్ మర్కుక్, అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]
32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం
10 Views*32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం:* తెలుగు న్యూస్ మంచిర్యాల: *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్‌లో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన రెస్ట్ హాల్ షెడ్‌ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ సుజాత దంపతులు,కార్పొరేటర్ ఎంబాడి కుమార స్వామి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.* *ఈ సందర్భంగా మేయర్ దర్ని […]
అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవం
12 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: ఆదివారం నాడు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా ఆత్రం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అలం భానేష్, ఉపాధ్యక్షులుగా కోరితే సమ్మయ్య ఎలాది సంతోష్ అర్ష మల్లేశ్ కొడపె బాను మడె వసంత్ తొర్రం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా సేడంక రవి చిడం గడ్డి మల్లయ్య అర్కం బాపు గావిడి సుజాత కోడిపె స్వామి, కోశాధికారిగా […]
రాంసాగర్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
12 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1999–2000 విద్యా సంవత్సర బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో కలిసి చదువుకున్న నాటి అనుభవాలను, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ […]
రాంసాగర్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.
24 Viewsరాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని అన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను […]
రాయపోల్ నూతన ఎస్‌ఐ బి. లింగంకు శుభాకాంక్షలు
13 Viewsరాయపోల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి. లింగంను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి. లింగంకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్‌ఐ కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో బి. లింగం విజయవంతంగా విధులు నిర్వహించాలని […]
రాయపోల్ నూతన ఎస్‌ఐకి ఎమ్మార్పీఎస్ నాయకుల స్వాగతం.
18 Viewsరాయపోల్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన బి.లింగంను శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుర్ర నర్సింలు, మాజీ సర్పంచ్ రామోళ్ల స్వామి, జలంధర్, అయ్యగల్ల రవి, జర్నలిస్ట్ ఉషణగల్ల శ్రీనివాస్ తదితరులు […]
రాయపోల్ నూతన ఎస్‌ఐ లింగంకు ఘనంగా సన్మానం.
12 Viewsఇటీవల బదిలీపై రాయపోల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నూతన ఎస్‌ఐ బి.లింగంను బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాజాగారి రాజాగౌడ్, నర్సింలు, శివ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. రాయపోల్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు […]










