77 Viewsమంచిర్యాల జిల్లా. రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాప కి అత్యవసర సమయంలో రక్త కణాలు దానం చేసిన మొహమ్మద్ అమాన్. మంచిర్యాల పట్టణంలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ,ఏ సమయంలో అయిన, ఎక్కడైనా రక్తం అవసరం అని ఫోన్ చెయ్యగానే ఎలాంటి సందర్భంలో ఉన్న వెంటనే స్పందించి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపడు అబ్దుల్ […]
ప్రాంతీయం
నస్పూర్ లో 60 మంది ఆశ వర్కర్లతో యోగా కార్యక్రమం
25 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్. నేడు అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగా అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో నస్పూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు 60 మంది ఆశా వర్కర్లతో మరియు ఇతర వ్యక్తులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా యొక్క గొప్పతనాన్ని గురించి వారికి తెలియజేయడం జరిగింది. యోగా వలన శారీరక పెరుగుదల మానసిక ప్రశాంతత మనిషి జీవన శైలి విధానాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అది […]
రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గా నటేశ్వర్
148 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గా నటేశ్వర్ నియామకం. రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ లీగల్ అడ్వైజర్ గా మంచిర్యాలకు చెందిన న్యాయవాది కొట్టే నటేశ్వర్ నియమితులయ్యారు. హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ నియామక పత్రాన్ని జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
2కోట్ల నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
16 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం : జైపూర్ మండలం లోని NH/63 హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు 2కోట్ల CRR నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలోని ఎస్టీపీపీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.చెన్నూర్ […]
ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు
11 Viewsరామగుండం కమీషనరేట్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ ఫేసుబుక్, వాట్సాప్, అకౌంట్ క్రియేట్ చేసి అందరి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను అక్సెప్ట్ చేసి వారిని డబ్బులు అడగడం, అధికారి ఫ్రెండ్, బంధువులు ఆర్మీ అధికారి ట్రాన్స్ఫర్ కావడం వలన ఇంటికి సంబందించిన సామాన్లు తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది అని, పుట్టినరోజు సందర్బంగా బహుమతులు […]
అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్ అధికారి కుమార్తె మేఘన
14 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్ అధికారి కుమార్తె మేఘన. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించి కాంస్య పతకం సాధించిన ఏసీపీ సాదుల సారంగ పాణి కుమార్తె మేఘన ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ని మర్యాద పూర్వకంగా కలవగా సీపీ ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే… టిజిపిఎ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ సారంగపాణి […]
ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ సాధించిన ఎస్ ఆర్ హెచ్
13 Viewsమంచిర్యాల జిల్లా. ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ జట్టు భారీ స్కోరును సొంతం చేసుకుంది. కేకేఆర్ జట్టును 110 రన్నుల తేడాతో ఎస్ ఆర్ చ్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో టాప్ ఫోర్ హైయెస్ట్ స్కోర్ ని ఎస్ ఆర్ హెచ్ టీం సొంతం చేసుకుంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బెల్లంపల్లి విద్యార్థిని
14 Viewsమంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. ఈసెట్ 2025 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బెల్లంపల్లి విద్యార్థిని అక్షయ. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అక్షయ ఈసెట్ 2025 ఫలితాల్లో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట ర్యాంక్ సాధించింది. పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, రామయ్య పల్లెకు చెందిన అక్షయ బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా చదువుతుంది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా గర్వంగా ఉందని అక్షయ పేర్కొంది. తన విజయానికి అధ్యాపకులు […]