ప్రాంతీయం

సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి.

100 Viewsసిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి. భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు మరియు మాజీ సిఎం కెసిఆర్ ,మాజి మంత్రులు  సిద్దిపేట జిల్లా జనవరి 22 సిద్దిపేట జిల్లా  మల్లన్నసాగర్ భూ నిర్వాసిత కాలనీ లలో పర్యటించి వారి గోస వినాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. […]

ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్రాంతి యూత్…

69 Viewsముస్తాబాద్, జనవరి 22 24/7న్యూస్ (ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తలారి బాబు ముస్తాబాద్ మండలంలో డిష్ ఆపరేటర్ గా ఎంతోకాలం పనిచేసి వచ్చిన జీతంసరిపోలేక వేరే ఉద్యోగంలో చేరినాడు కానీ విధి వక్రీకరించి ఇటీవల మరణించాడు. ఆకుటుంబ పెద్దదిక్కుకోల్పోయి వీధినఛపడింది అతనికి భార్య ముగ్గురు చిన్నపిల్లలు ఉండగా వారికి క్రాంతి యూత్ సభ్యులు75.కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చంగల్ బాల్ రాజు, జంగ బాలకిషన్, […]

ప్రాంతీయం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య కార్యక్రమాల అవగాహన

85 Viewsమంచిర్యాల జిల్లా. జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన సదస్సు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్  ఆదేశానుసారము గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ఇందులో భాగంగా తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పోచం కూడా జైతుగూడ కంచర్ బాగ్ ఓట్ల మారుమూల గిరిజన గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం […]

ప్రాంతీయం

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం: పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్

79 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతో అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం.: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఒక ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పోకడలతో ప్రజల […]

ప్రాంతీయం

ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చెన్నూరు ఎమ్మెల్యే

124 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. మందమర్రి ఎంపిడిఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. *వివేక్  కామెంట్స్* తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంతిటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది.అరులైన లబ్దిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తాం.ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయలను కాళేశ్వరం ద్వారా […]

నేరాలు ప్రాంతీయం

దొంగతనం కేసులో నిందితుడికి 3సం జైలు శిక్ష…

221 Viewsముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): దొంగతనం కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 200/- రూ. జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి వేములవాడ మండలం పాజిల్ నగర్ గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్ గుర్తించిన నాటి పోలీసులు  ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మతల్లి యొక్క పుస్తె మట్టెలు […]

ప్రాంతీయం

ప్రతి బూత్ లో రాజ్యంగా గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

73 Viewsమంచిర్యాల జిల్లా ప్రతి బూత్ లో రాజ్యంగా గౌరవం దినోత్సవం ఘనంగా నిర్వహించాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి . భారత దేశం 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి బూత్ స్థాయిలో “రాజ్యాంగ గౌరవ దినోత్సవం” కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన […]

ప్రాంతీయం

బీసీ ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం కావాలి

211 Viewsమంచిర్యాల జిల్లా. బీసీ ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం కావాలి. సావిత్రిబాయి పూలే అభినందన సభలో బీసీ నాయకులు పిలుపు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా శ్రీహర్ష డిగ్రీ కాలేజీలో 2025 సంవత్సరానికి గాను సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలైన  అలేఖ్య, ఆడెపు శ్యామల ను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులైన వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు మాట్లాడుతూ […]

ప్రాంతీయం

విజ్ఞాన్ హైస్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాలు

80 Views ఎల్లారెడ్డిపేట మండలం లోని విజ్ఞాన్ హై స్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై రమాకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తాగి వాహనాలు నడపరాదని మైనర్ లు డ్రైవింగ్ చేయరాదని అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఒక వాహనంపై ముగ్గురేసి ప్రయాణం చేయకూడదని తల్లితండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇచ్చి ఏదైనా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్.. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ

120 Viewsఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్… ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. లబ్ధిదారులు Sk. అబ్బాస్ : 35000/- సుద్దాల సాయి (చాకలి): 60000/- Md. షాహీదా W/0 చాంద్: 44000/- వీరికి చెక్కులను ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ బండ లింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండె రాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ సినియర్ […]