175 Viewsదుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యమని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పూజిత వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లోని ప్రతి గ్రామ పంచాయతీకి జాతీయ ఉపాధి పథకం కింద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో జిల్లాను అగ్ర గామిగా నిలబెడుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో ప్రతి గ్రామపంచాయతీకి 10 లక్షల రూపాయలు […]
ప్రాంతీయం
స్టోరీ టెల్లింగ్ కాంపిటేషనులో… ప్రతిభ చాటిన బంధనకల్ (zphs) జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానం…
208 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31 English Language Teachers Association , తెలంగాణ వారు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్టోరీ టెల్లింగ్ కంపీటేషన్ లో ZPHS బంధనకల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని పాతూరి ప్రణవి జిల్లా స్థాయిలో ద్వితీయ స్తానం సాధించి ఈనెల13,వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలో పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రవి తెలిపారు…ఇంగ్లీష్ గైడ్ టీచర్ ఐలా బాలకిషన్ ను అబినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,SMC […]
అర్ధరాత్రి పూట అరెస్టులు పర్వం మొదలుపెట్టిన పోలీసులు…
439 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి జనవరి 31, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల అద్యక్షులు మరియు కార్యకర్తలను అర్ధరాత్రి సుమారుగా రాత్రి ఒంటిగంట నుండి అరెస్టులు చేయడం మొదలు పెట్టినారు. ఇది ముమ్మాటికీ అప్రజా స్వామీకం సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయకుండా రావడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి గిన్ని సంవత్సరాలైనా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు […]
30,వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సులో.. పాల్గొన్న విద్యార్థిని దీటి అక్షయకు అభినందనలు వెలువ…
171 Views30,వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సులో.. పాల్గొన్న విద్యార్థిని దీటి అక్షయకు అభినందనలు వెలువ… ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న 30 వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సు (30 th National children’s science Congress) లో పాల్గొన్న మా విద్యార్థిని కుమారి దీటి అక్షయ ను ఆ రాష్ట్ర Gujcosp, advisor and member, secretary నరోత్తం సాహా, J.V. Nadar gujrat science City […]
బీజేపీ మండల ఉపాధ్యక్షులుగా ఇద్దరి నియామకం
158 Viewsదౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా బొల్లం స్వామి, కనుగుల స్వామిలను ఎంపిక చేశారు. వీరు ఎంపికైనట్లు మంగళవారం దుబ్బాకలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ప్రకటించారు. వారికి శాలువాలు కప్పి అభినందించారు. తమపై నమ్మకం ఉంచి మండల పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు బొల్లం స్వామి, కనుగుల స్వామిలు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ అభివృద్ధి కార్యకర్తలకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు […]
చుంచనకోట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం
171 Viewsచేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస అధ్యక్ష వహించగా ! ముఖ్యఅతిథిగా చేర్యాల తాసిల్దారు ఆరిఫా మాట్లాడుతూ దళితుల హక్కులు, చట్టాలు, అంటరానితనం నిర్మూలన, బాల కార్మికుల చట్టాల పైన, ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్ పై అవగాహన కల్పించారు. కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత కర్రోల నవజీవన్, […]
జనాలతో కిక్కిరిసిపోయిన కొండపోచమ్మ దేవస్థానం
151 Views జగదేవపూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర రెండవ వారం కావడంతో మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది.కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితిని కొనసాగుతుండడంతో ఆదివారం కొమురవెల్లి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత సోమవారం మరియు మంగళవారం కొండపోచమ్మ సన్నిధికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తులతో నిండి పోవడంతో భక్తుల సంఖ్యకు అనుగుణంగా […]
హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి రూరల్ సీఐ ఉపేందర్
216 Viewsహెల్మెట్ ధారణతో ప్రాణాలు నిలుస్తాయి. బైక్ పై కిందపడి గాయాల పాలైన యువ కుడికి హెల్మెట్ ప్రదానం చేసిన రూరల్ సి ఐ ఉపేందర్. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని ప్రమాద వశాత్తూ బైక్ నుండి క్రింద పడ్డా,ప్రమాదం జరిగినా తలకు గాయాలతో ప్రాణాలు పోతాయని సిరిసిల్ల రూరల్ సి ఐ ఉపేందర్ తెలిపారు. తంగళ్ల పల్లి మండలం బద్దెన పల్లి గ్రామానికి చెందిన పన్యాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వేముల వాడ […]
ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి…
201 Viewsబిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ … ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జనవరి 31, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ స్కూల్ బసు, ఆర్టీసీ బస్ కొట్టడంతో 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడం జరిగిందని. ప్రభుత్వం ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు నడపడంతో […]










