ప్రాంతీయం

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

10 Viewsరీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఆగస్టు 27, 2026: జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఏర్పాటు […]

ప్రాంతీయం

పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

8 Viewsపేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు *మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించి శిథిలవస్థ స్థితిలో ఉన్న వివిధ వార్డులను పరిశీలించి మరియు ఆసుప్రతిలో అందిస్తున్న సదుపాయాలు ను పేషెంట్స్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ ఎప్పడు ఏ వైపున స్లాబ్ కూలి ప్రమాదం […]

ప్రాంతీయం

45వ డివిజన్‌లో SIR ప్రక్రియకు సంబంధించి వార్డు సభ నిర్వహించబడింది

10 Viewsమంచిర్యాల ఈ రోజు 45వ డివిజన్‌లో SIR ప్రక్రియకు సంబంధించి వార్డు సభ నిర్వహించబడింది. సభలో ఓటర్లకు సంబంధిత జాబితాను చదివి వినిపించి, నోటీసులు వచ్చిన ఓటర్లకు నోటీసులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్, వార్డు ఆఫీసర్ సుమ, BLOలు సునీత, అనూష  ఓటర్ లు,ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోటీసులు వచ్చిన ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా తమ నోటీసును స్వీకరించి, అవసరమైన పత్రాలను సమర్పించాలని అధికారులు […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిని సన్మానించిన పదిర గ్రామ కాంగ్రెస్ నాయకులు

25 Views ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియామకం అయిన గుల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి కి సన్మానం TS తెలుగు న్యూస్ 24/7:ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియామకం అయిన  గుల్లపల్లి శ్రీకాంత్ రెడ్డినీ గురువారం పదిర గ్రామ కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గుల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నాకు కల్పించిన ఈ పదవికి న్యాయం చేస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మండల వ్యాప్తంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి…

377 Views ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా  గొల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయనకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తామని పార్టీ కార్యాచరణకు పాల్పడతానని పేర్కొన్నారు.  కార్యక్రమంలో పదిర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి వెంకటేష్, డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు కంచర్ల రాజు కుంభాల వెంకట్ రెడ్డి, దమ్మ […]

ప్రాంతీయం

పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవం.

20 Viewsసిద్దిపేట, ఆగస్టు 26, తెలుగు న్యూస్ 24/7 పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవం.ముఖ్య అతిథిగా పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి,సిద్దిపేట పట్టణంలో పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరై, సంస్థ నిర్వాహకులు కొలుపుల ప్రవీణ్, ని కలిసి నూతనంగా ప్రారంభించిన ఇంటీరియర్స్ సంస్థకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి, మాట్లాడుతూ, సిద్దిపేటలో నూతన వ్యాపార సంస్థలు […]

ప్రాంతీయం

బదనకల్ లో పచ్చదనం పండుగ…

16 Viewsముస్తాబాద్, ఆగస్టు 25 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామం ఈరోజు పచ్చగా మెరిసిపోయింది! వనమహోత్సవంలో భాగంగా గ్రామం మొత్తం ఒకటైంది. ప్రతి చేతిలో ఒక మొక్క. ప్రతి మనసులో ఒక ఆశ. గ్రామ సర్పంచ్ చిగురు నరేష్ ఆధ్వర్యంలో ఈ సంబరం మొదలైంది. కార్యదర్శి నవ్య, వార్డు మెంబర్లు యాదగిరి గౌడ్, మారెడ్డి వెంకట్ రెడ్డి, చింతల శరత్, సౌమ్య, సురేష్, నాయకులు మోట్ల వెంకటేష్, నవీన్ గ్రామ మహిళలు, ప్రజలు అంతా కలిసి ఉత్సాహంగా […]

ప్రాంతీయం

చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలి…

24 Viewsముస్తాబాద్, ఆగస్టు 25 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా తెర్లుమద్ది గ్రామంలో ప్రతి ఇంటికి పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సౌజన్య, వార్డుసభ్యులు అంతడుపుల దేవయ్య, మంజుల, కొమ్మెట రాజలింగయ్య, కొమ్మెట రాజు, మామిండ్ల కానుకవ్వ, శ్రీనివాస్ పాల్గొని మొక్కల పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక

24 Viewsబండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి: షాహినా

61 Viewsమహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి: షాహినా. విద్యార్హతలు, వయస్సు అడ్డంకులు కావు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు. మంచిర్యాల, ఆగస్టు 23: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సృజనాత్మక సంచాలకురాలు షాహినా పిలుపునిచ్చారు. విద్యార్హతలు, వయస్సు ఎదుగుదలకు అడ్డంకులు కావని, నిరంతరం నేర్చుకోవడం, క్రమశిక్షణ, సమయపాలన, తెలివైన శ్రమతో లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో […]