తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా:
లక్షెట్టిపేట మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన ఆశంశెట్టి చందు మరియు చింతల మున్న ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడడం జరిగింది.ఈరోజు వారి నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.





