ప్రాంతీయం

రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే ల కోటా అభ్యర్థిగా దేశపతి శ్రీనివాస్

142 Views రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే ల కోటా అభ్యర్థిగా దేశపతి శ్రీనివాస్ ను బిఆర్ యస్ పార్టీ అధినేత సీఎం కె సి ఆర్ ప్రకటించారు జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన గోపాల కృష్ణ, బాల సరస్వతి దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు కోసం తన వాదనలు వినిపించారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీప బస్తీ దవాఖానలో – ఆరోగ్య మహిళా ఉచిత వైద్య సేవలు, అన్నీ రకాల వైద్య పరీక్షలు – ప్రతీ మంగళవారం నిర్వహించే వైద్య సేవలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయిని తరుణి, మహిళా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యం ఉచిత మహిళా యోగ శిక్షణ శిబిర నిర్వహణ. – క్యాంపు కార్యాలయంలో వ్యాస మహర్షి యోగ “యూ ట్యూబ్ లింకు లోగో ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

125 Views  మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే ఉంది. ఒక అరగంట, గంట సేపు యోగా చేయండి. మీ అలసట దూరం అవుతుంది. యోగా, ప్రాణామయం ద్వారా 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని బస్తీ దవాఖానలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య సేవలు ప్రారంభం చేస్తున్నాం. ప్రతీ మంగళవారం ప్రత్యేకించి మహిళల కోసం ఈ వైద్య సేవలు, పరీక్షలు నిర్వహణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర […]

ప్రాంతీయం

ఆటో యూనియన్ సంఘం ఆర్ధిక సహాయం అందజేత

124 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో రాచమల్ల విజయ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన కారణంగా తీగుల్ ఆటో యూనియన్ సభ్యులు కలసి రాచమల్ల శ్రీనివాసును పరామర్శించి 5000/_రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి 

197 Viewsమృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన బోయిని బాలవ్వ మంగళవారం ఉదయం 4 గంటలకు మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి భాదిత కుటుంబానికి 5,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేయగా బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ ఉపాధ్యక్షుడు ఉప్పరి కృష్ణ బిఆర్ఎస్ […]

ప్రాంతీయం

చందాపూర్ హోళీ సంబరాలలో చిన్నారులు

161 Viewsతోగుట మండలం చందాపూర్ గ్రామం లో హోళీ పురస్కరించుకొని పండుగను మంగళవారం చిన్నారులు, యువకులు మహిళలు హోలీ పండుగ నిర్వహించుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఘనంగా హోలీ పండుగ సంబరాలు

148 Viewsరాయపోలు మండల కేంద్రంలో హోలీ పర్వదినం పురస్కరించుకొని పండుగను మంగళవారం చిన్నారులు, యువకులు మహిళలు హోలీ పండుగ నిర్వహించుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో హోలీ సంబరాలు….

160 Viewsఎల్లారెడ్డిపేటలో హోళీ సంబరాలు హోలీ సంబరాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన తోట మార్చి 07 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ సంబరాలు మంగళవారం అంభరాన్ని అంటాయి , హోళీ పండుగ ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వివిధ గ్రామాల్లో పలు వార్డుల్లో ప్రజలు, రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హోలీ రోజున రోడ్లపై ఆకతాయి పనులు చేయవద్దు… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

221 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ […]

ప్రాంతీయం

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి 

185 Views    అర్హులైన పేదలకు డబల్ బెడ్రూం ఇవ్వాలని గజ్వేల్ RDO మరియు మున్సిపాల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం కింద గజ్వేల్ పట్టణ పరిధిలో నిర్మించిన ఇళ్లను అర్హులు ఐన పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఎటువంటి అవతవకలు లేకుండా, నిష్పక్షపాతంగా అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలని కోరారు.గత […]

ప్రాంతీయం

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి 

143 Views    అర్హులైన పేదలకు డబల్ బెడ్రూం ఇవ్వాలని గజ్వేల్ RDO మరియు మున్సిపాల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం కింద గజ్వేల్ పట్టణ పరిధిలో నిర్మించిన ఇళ్లను అర్హులు ఐన పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఎటువంటి అవతవకలు లేకుండా, నిష్పక్షపాతంగా అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలని కోరారు.గత […]