మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి
మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన బోయిని బాలవ్వ మంగళవారం ఉదయం 4 గంటలకు మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి భాదిత కుటుంబానికి 5,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేయగా బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ ఉపాధ్యక్షుడు ఉప్పరి కృష్ణ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింలు,గుర్రాల శ్రీను, కరుణాకర్, కుమార్,శ్రీను బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు కుమార్, మల్లేశ్ చేతుల మీదగా అందిచడం జరిగింది





