311 Viewsబిసి స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్ ములుగు జిల్లా,సెప్టెంబర్ 27 మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచి తెలంగాణ ఏర్పా టులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాక రాజనీతిజ్ఞుడుగా కీర్తిని పొంది చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో అణగారిన వర్గాల హక్కులు సాధించాలని బిసి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ న్యాయవాది సాయిని నరేందర్ అన్నారు.హన్మకొండ జిల్లా […]
119 Views జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సభ్యులుగా రాచర్ల లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఐజెయు అధ్యక్షులు వినోద్ కోహ్లి, సెక్రటరీ జనరల్ సభా నాయక్ లు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్ లోని పటాన్ చెరువు జి యం అర్ గార్డెన్ లో జరిగిన మూడు రోజుల ఐజెయు ప్లీనరీ సమావేశంలో జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సెల్ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 18 రాష్ట్ర లకు చెందిన జర్నలిస్టులు, తెలంగాణకు చెందిన 6వేల మంది […]
126 Views అర్హులైన పేదలకు డబల్ బెడ్రూం ఇవ్వాలని గజ్వేల్ RDO మరియు మున్సిపాల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ పథకం కింద గజ్వేల్ పట్టణ పరిధిలో నిర్మించిన ఇళ్లను అర్హులు ఐన పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఎటువంటి అవతవకలు లేకుండా, నిష్పక్షపాతంగా అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలని కోరారు.గత […]