Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం… సర్పంచ్అజ్మీర తిరుపతి నాయక్

5 Views తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం అని బుగ్గ రాజేశ్వర తండా సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్ అన్నారు. గురువారం బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తల్లి కి  పిల్లలకు మంచి గుడ్లు బాలామృతం పౌష్టికాహార పదార్ధాలు సరిగా అందించాలని అంగన్వాడీ టీచర్ కు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ లాస్య రమేష్ అంగన్వాడీ టీచర్స్ వినోద కార్యదర్శి సంపత్ రెడ్డి VO రమ వార్డు సభ్యులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు….

60 Views జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు    *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తిరుమల మనోహరచారి గారు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణ హరి గారు ఉపాధ్యాయులు అజ్మీర భీక్కు నాయక్ అంజన్ రెడ్డి న్యాత రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. […]

ప్రాంతీయం

ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్..

14 Viewsదౌల్తాబాద్, ఆగస్టు 6, తెలుగు న్యూస్ 24/7 దౌల్తాబాద్ మండలం దౌల్తాబాద్ గ్రామంలో, సర్వే నంబర్ 491, భూమిలో గత 50 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. ఇది ఇప్పుడు చాలా డేంజర్ గా మారింది. పోల్స్ నుంచి సిమెంట్ రాలిపోయి ఇనుప కడ్డీలు కనిపిస్తున్నాయి, ఇంతకుముందుకు అక్కడ ఉన్న ప్రజలు (ఏఈ, డి ఈ కి) చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు విద్యుత్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు.అని అక్కడ ఉన్న […]

ప్రాంతీయం

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు.. రూ.5 వేల వరకు జరిమానా.

50 Viewsమైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు.. రూ.5 వేల వరకు జరిమానా,వీరాపూర్ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం.. బెజ్జంకి, ఆగస్టు 6, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామ పంచాయతీ మైనర్లు వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రామంలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 6 నుంచి మైనర్ […]

ప్రాంతీయం

హాజీపూర్ మండల కర్ణ మామిడి గ్రామంలో ఫార్మ్ పౌండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

11 Viewsమంచిర్యాల నియోజకవర్గం. హాజీపూర్ మండల కర్ణ మామిడి గ్రామంలో ఫార్మ్ పౌండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి, భూగర్భ జలాల సంరక్షణ మరియు రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పన లక్ష్యం.. ఈ ఫార్మ్ పౌండ్ నిర్మాణం ద్వారా వర్షపు నీటి సంరక్షణతో పాటు రైతులకు […]

ప్రాంతీయం

భారీ వర్షాల ప్రభావితం వల్ల కులిపోయిన బ్రిడ్జిలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

7 Viewsభారీ వర్షాల ప్రభావితం వల్ల కులిపోయిన బ్రిడ్జిలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండల మాకులపేట గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి కూలిపోయిన బ్రిడ్జిని మరియు కొర్విచెల్మ గ్రామంలో కూలిపోయిన బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వంతెనలను త్వరితరంగా పునరుద్ధరించేలా చర్యలు చేపడతామని […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నష ముక్తి కార్యక్రమం

12 Viewsమంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నష ముక్తి కార్యక్రమం. మంచిర్యాల మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ నందు నష ముక్తి కార్యక్రమం బ్రహ్మకుమారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ రోజున బ్రహ్మకుమారి ఇన్చార్జి మంచిర్యాల్ ట్రమ్మక్కయ్య, సింధు, వాణి, సుధాకర్, ప్రసాద్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి ఇన్చార్జి రమణ నేటి సమాజంలో వ్యసనాలకు బానిసలు కాకుండా అందరం తమ వంతుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అందుకు మా వంతుగా […]

ప్రాంతీయం

షీ టీమ్స్ ఆధ్వర్యంలో కిష్టంపేట పాఠశాలలో విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

7 Viewsరామగుండం షీ టీమ్స్ ఆధ్వర్యంలో కిష్టంపేట పాఠశాలలో విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని షీ టీమ్స్ ఆధ్వర్యంలో సోమవారం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత భద్రత,సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, రహదారి భద్రతపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ సిబ్బంది మాట్లాడుతూ, మహిళలు,బాలికల భద్రతకు […]

ప్రాంతీయం

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు,గోదావరి ఘాట్‌ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్

14 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు,గోదావరి ఘాట్‌ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ శ్రీ ఎం.రమేష్, రామగుండం సీఐ శ్రీ కృష్ణ కుమార్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఇంద్రసేన రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి,ప్రస్తుతం నీటి ప్రవాహ పరిస్థితులు,ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణం తదితర వివరాలను పరిశీలించారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు […]

ప్రాంతీయం

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

8 Viewsగోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై జైపూర్, మంచిర్యాల జిల్లా. కడెం ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని జైపూర్ ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో […]