ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి

135 Views  జగదేవపూర్ మండలంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, జగదేవపూర్ ఉప సర్పంచ్ మల్లేశం, కార్యదర్శి హరి ప్రసాద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కోమటి బండ గ్రామం లో కిమ్స్ హాస్పిటల్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

323 Viewsగజ్వేల్ మండలం కోమటి బండ గ్రామం లో కిమ్స్ హాస్పిటల్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు… ఈ వైద్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణురాలు శ్రీలత మరియు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ సంతాన లేనివారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపణీ చేశామన్నారు, గర్భిణీలకు స్కానింగ్,రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. రక్తపోటు,డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు కూడా రక్త పరీక్షలలు,మూత్ర పరీక్షలు నిర్వహించారు.అలాగే గుండె […]

ప్రాంతీయం

ఘనంగా కరుణాకర్ జన్మదిన వేడుకలు

127 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని స్థానిక మాజీ సర్పంచ్ బీఆర్ ఎస్ నాయకుడు కొంపల్లి కరుణాకర్ జన్మదిన వేడుకలను కొంపల్లి భాను ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎంపీపీ బాలేశం గౌడ్ ,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,గజ్వేల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి, కో అప్షన్ ఎక్బల్,మండల […]

ప్రాంతీయం

రేవంత్ రెడ్డినీ కలిసిన బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్… 

276 Views         ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి5, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి కుల జనగణనను పార్లమెంటులో లేవనెత్తాలని హత్ సే హత్ జొడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అద్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం […]

ప్రాంతీయం

పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు బహుకరించిన ఎంపీపీ పండు గౌడ్

264 Views… పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు బహుకరించిన ఎంపీపీ పండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి పేదింటి ఆడపడుచుకు తులసి వివాహానికి మర్కుక్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పండు గౌడ్ పుస్తె మట్టెలు అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము సంపాదించిన కష్టార్జితం నుండి ఊరికి సహాయంగా ఆపతి సంపతిలో నేను కూడా భాగ్యస్వామ్యం కావడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన – చెఱుకు శ్రీనివాస్ రెడ్డి

131 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన చెట్ల నర్సింలు అప్పుల భాదతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

185 Views….మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు …కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.కొత్త ప్రేమ్ కిషోర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం .కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.ప్రేమ్ -మర్కుక్కొ త్త మీరాబాయి హాస్పిటల్ అధ్వర్యంలో మండల కేంద్రమైన మర్కుక్ గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని .కొత్త ప్రేమ్ కిషోర్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి బాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ […]

ప్రాంతీయం

మండుటెండలో చెరువుకుంటల మత్తళ్లు దుంకుతున్నాయి – మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

157 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఆదివారం రోజున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. మాచినపల్లి గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తిరుమలాపూర్ గ్రామంలో పర్యటించి గౌడ్ అన్నలు ధరించే ముస్తాదార్ అవతారం ఎత్తారు. అనంతరం గౌడ సంఘ భవన నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల మంజూరు చేశారు ,ముదిరాజ్ భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు.  మెదక్ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ రైతు […]

ప్రాంతీయం

రంగా ఎల్లాగౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

159 Views    జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రంగా ఎల్లాగౌడ్ ప్రథమ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు.అనంతరం అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి నిన్న అనారోగ్యంతో మృతి చెందారువిషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలిపారుఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్. పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, రైతు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తరమేస్తే ఊరుకుంటామా ఇక్కడ బీఆర్ఎస్ తగ్గేదేలే….. పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి

203 Viewsతరిమేస్తామంటే ఊరుకుంటామా? – మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం -ఖబర్దార్ రేవంత్ రెడ్డి – పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ […]