జగదేవపూర్ మండల కేంద్రం లోని స్థానిక మాజీ సర్పంచ్ బీఆర్ ఎస్ నాయకుడు కొంపల్లి కరుణాకర్ జన్మదిన వేడుకలను కొంపల్లి భాను ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈ జన్మదిన వేడుకల్లో ఎంపీపీ బాలేశం గౌడ్ ,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,గజ్వేల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి, కో అప్షన్ ఎక్బల్,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షుడు నాచారం దేవాలయం డైరెక్టర్ నాగరాజు,సర్పంచ్ యదవరెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, బీఆర్ఎస్ మండల పార్టీ యూత్ అధ్యక్షుడు రాజు గౌడ్, పిట్టల పులి,వార్డు సభ్యులు మండల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
