… పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు బహుకరించిన ఎంపీపీ పండు గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి పేదింటి ఆడపడుచుకు తులసి వివాహానికి మర్కుక్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పండు గౌడ్ పుస్తె మట్టెలు అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము సంపాదించిన కష్టార్జితం నుండి ఊరికి సహాయంగా ఆపతి సంపతిలో నేను కూడా భాగ్యస్వామ్యం కావడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు వారితో పాటుగా గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు శశిధర్, కర్రోల్ల నర్సింలు శ్రీగిరిపల్లి కృష్ణ శ్రద్ధని శ్రీశైలం శ్రద్ధని పోశయ్య.మునిగడప మల్లేశం ములుగు విజయ్ కుమార్ మునిగడప పోచయ్య తదితరులు పాల్గొన్నారు





