597 Views ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే 3, రోడ్డు నరసింహ స్వామి, గుట్ట దగ్గర, నూతన బిడ్జి నిర్మాణంకు భూమి పూజ చేసిన సర్పంచ్ కల్వకుంట్ల వనజ… ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, […]
ప్రాంతీయం
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం..రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది… మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
132 Viewsగజ్వేల్ మండలం అహ్మదీపూర్ , సింగాటం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది.అదేవిధంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ట్లో fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటిసి మల్లేశం , ఆత్మకమిటి చైర్మన్ కృష్ణ రెడ్డి, భారస […]
పవన నిర్మాణ కార్మికులకు ఉచిత హెల్త్ చెకప్… ఈసదుపాయాలు అందించిన సీఎంకేసీఆర్ కు పాలాభిషేకం…
150 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే,3 , తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ముస్తాబాద్ మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు. చేపట్టిన భవన నిర్మాణ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య సంక్షేమపథకం పెట్టినారు. ప్రతికార్మికుడు కెసిఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ వారికి కార్మిక సంఘం తరఫున పాలాభిషేకం చేశారు. వారికి ఈపథకం పెట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్య రక్ష ప్రతి లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి వర్తిస్తుంది రాజన్న సిరిసిల్లలో క్యాంపు నిర్వహించడం జరిగిందని ముస్తాబాద్ […]
బిజెపిపార్టీ ఆధ్వర్యంలో పోతుగల్ సహకార సంఘం ఎదుట ధర్నా రాస్తారోకో..
224 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, పోతుగల్ సహకార సంఘం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని ధర్నారాస్తారోకో చేశారు. రైతులు ఆరుకాలం పండించిన పంటలను చేతి కంది దశలో అకాల వర్షానికి వరిచేలు నేలకోరిగాయి కొంతమంది రైతులు కోసిన వడ్ల కుప్పలపై వర్షంపడి తడిసి ముద్దయి వరదల దాటికి నీటిలో కొట్టుకుపోతున్నాయి మరికొన్ని నానిన వడ్లు మొలకెత్తాయి ఇలాంటి పరిస్థితులలో రైతులు పండించే వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా త్వరితగతిన ప్రభుత్వం కొనాలని […]
మృతుని కుటుంబానికి 2,లక్షలు ఆర్డర్ కాపీ అందించిన బిఆర్ఎస్…
238 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, గూడెం గ్రామానికి చెందిన గద్దల దుర్గాప్రసాద్ బిఆర్ ఎస్ పార్టీకార్యకర్త గత 3నెలల రోజుల క్రితం సిరిసిల్ల నుండి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుండి జారిపడి మరణించారు. అతనికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున అతని భార్య సుజాతకి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేతుల మీదుగా 2, లక్షల రూపాయల ఆర్డర్ కాఫీనీ […]
అకాల వర్షాలతో పంట నష్ట పోయిన రైతులను అదైర్యపడొద్దు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించిన ఎఫ్డిసి ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
130 Views జగదేవపూర్ మండలములోని పలు గ్రామాలలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని…ప్రభుత్వం తరుపున పరిహారం ఇచ్చి ఆదుకుంటామని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు,మండలం లోని ఆనంతసాగర్,తిమ్మాపూర్ గ్రామాల్లో స్థానిక సర్పంచ్ లు లావణ్య మల్లేశం,లక్ష్మీ రమేష్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పర్టించారు, వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కుమార్,మహేందర్, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. […]
వరి ధాన్యాన్ని వెనువెంటనే కొనాలని మొలకెత్తిన వడ్లను రోడ్డుపై పోసి ధర్నారోకోలు చేస్తున్న రైతులు…
169 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే, 2, అవునూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై ధర్నా రాస్తారోకోలు చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టగా కురిసిన వర్షానికి పరుధాలలో ఆరబెట్టి ఉన్న వడ్లు తడిసి ముద్దయినట్లు రైతులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలోనే అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు […]
జూనియర్ పంచాయితీ కార్యదర్శి లను వెంటనే పర్మినెంట్ చెయ్యాలి… కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…
231 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో తంగల్లపల్లి మండల కేంద్రంలో శాంతియుతంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయితీలను బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సంఘీభావం తెలియజేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ జూనియర్ పంచాయితీ కార్యదర్శులను వెంటనే పర్మెంట్ చేస్తూ 4, సంవత్సరాల ప్రోబిషన్ పీరియడ్ ను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ […]
క్రీడా పోటీలో విజేతలకు మెడల్స్ అందించి.. మహిళా భద్రత కోసం అభయ యాప్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…
376 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2,రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పోలీస్ క్రీడా పోటీల ముగింపు వేడుకలో మంత్రి కేటీఆర్ పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం జిల్లాలో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘అభయ’ యాప్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి…
310 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రైతులతో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కొనేంతవరకు ప్రతి ఐకెపి సెంటర్ సహకార సొసైటీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చుండి పోరాటం చేయడం […]










