ప్రాంతీయం

ముస్తాబాద్ మండలం మోహినికుంటా గ్రామంలో మోహినికుంట నుండి వెంకట్రావుపల్లెకు వెళ్లే… 

590 Views
         ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే 3, రోడ్డు నరసింహ స్వామి, గుట్ట దగ్గర, నూతన బిడ్జి నిర్మాణంకు భూమి పూజ చేసిన సర్పంచ్ కల్వకుంట్ల వనజ… ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, కల్వకుంట్ల సందీప్ రావు,డిఇ సుదర్శన్ ,ఎఇ లు , గ్రామపెద్దలు కల్వకుంట్ల వెంకటేశ్వర్ రావు , బి ఆర్ ఎస్
 పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నారాయనోజు సతీష్ ,కారోబార్ వేణుగోపాల్ రావు, రాజాం రాజేశం ,జంపేల్లి దేవయ్య, వెంకన్న గౌడ్, బిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *