ప్రాంతీయం

పవన నిర్మాణ కార్మికులకు ఉచిత హెల్త్ చెకప్… ఈసదుపాయాలు అందించిన సీఎంకేసీఆర్ కు పాలాభిషేకం…

149 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే,3

, తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ముస్తాబాద్ మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు. చేపట్టిన భవన నిర్మాణ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య సంక్షేమపథకం పెట్టినారు. ప్రతికార్మికుడు కెసిఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ వారికి కార్మిక సంఘం తరఫున పాలాభిషేకం చేశారు. వారికి ఈపథకం పెట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్య రక్ష ప్రతి లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి వర్తిస్తుంది రాజన్న సిరిసిల్లలో క్యాంపు నిర్వహించడం జరిగిందని ముస్తాబాద్ మండల నాయకులకు ముఖ్యంగా జనగామ శరత్ రావుకు అభినందిస్తున్నాం. ఆ క్యాంపు మన ముస్తాబాద్ మండల్ లో వేయగలరని విజ్ఞప్తి మన మన జిల్లాలో 42,000 మంది కార్మికులకు కార్డులు ఉన్నాయి మన ముస్తాబాద్ మండలంలో దాదాపు ఒక నాలుగు వేలమంది లేబర్ కార్డులు ఉన్న కార్మికులు ఉన్నారు. ముస్తాబాద్ లో క్యాంపు వేయగలరని కోరుచున్నాము. సంపూర్ణ ఆరోగ్య సంక్షేమ పథకం పెట్టినందుకు కేటీఆర్ కీ కెసిఆర్ కి మంత్రి మల్లారెడ్డికి కల్వకుంట్ల గోపాల్ రావుకి, ఎంపీపీశరత్ రావుకి, సురేందర్ రావుకి మన మండల నాయకులకు అందరికీ శుభాకాంక్షలు.. ముస్తాబాద్ మండల ప్రజా ప్రతినిధులకు మాకార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్యాంప్ మీ అందరి ఆధ్వర్యంలో ముస్తాబాద్ లో నిర్వహించగలరని కార్మికుల తరఫున కోరుచున్నాము. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గీస బిక్షపతి, గ్రామశాఖ అధ్యక్షులు రంజాన్ రాజయ్య, మద్దికుంటవాసులు ఎస్ దేవయ్య, అబ్రమేని భూమయ్య, రంజాన్ మల్లేశం, అబ్రమేని దేవయ్య, రాజు, కంచం లక్ష్యం, తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *