331 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం… ఎంపీడీవో రమాదేవి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య చేతుల మీదుగా గ్రంథాలయాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ గ్రంథాలయంవల్ల విజ్ఞానం పెరుగుతుందని గ్రంథాలయం ఎంతో పురోగతి సాధిస్తూ ఎంతో ఆనందకరమని అన్నారు. గ్రంథాలయాలను గత మూడు నాలుగు వేల సంవత్సరాల నుంచే ఉపయోగించుకొనే వారని […]
ప్రాంతీయం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా
109 Viewsతంగళ్ళపల్లి మండలం ఒబులాపూర్ ZPHS పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పాఠశాలలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి నీ తెలియజేయడం జరిగింది. ర్యాలీ అనంతరం అత్యంత ఘనంగా జెండా పండుగ కార్యక్రమం నిర్వహించుకుని గ్రామ ప్రముఖుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను, ఉచిత యూనిఫాంలు, ఉచిత నోట్ పుస్తకాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]
రైతు ఖాతాలో డబ్బులు వేయాలని నిరాశన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు
128 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగెల రాజు ఆధ్వర్యంలో రైతుల ఖాతాల్లో వడ్ల కొనుగోలు డబ్బులు వెంటనే జమ చేయాలని మండల కేంద్రంలో భిక్షటన కార్యక్రమం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ , అరెపల్లి బాలు , ఎడ్ల తిరుపతి , చిలుక శ్రీనివాస్ , యోగి ,సలీం , ఉమాశంకర్ , విజయ్ ,సూర్య , విక్కి […]
నూతన గ్రంథాలయం ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
125 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన గ్రంధాలయాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయం అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ పడగెల మానస, ఎంపీడీవో లక్ష్యాలు, సర్పంచ్ అకారపు అనిత రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య,ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబీంకార్ రాజన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, రాపల్లి ఆనందం, నేరెళ్ల అనిల్ గౌడ్, మహ్మద్ హైమద్, కందుకూరి రామ గౌడ్, మాజీ వార్డ్ నెంబర్ సద్దరోజా, తదితరులు పాల్గొన్నారు. Telugu News […]
నూతన గ్రంథాలయం ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
131 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన గ్రంధాలయాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయం అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ పడగెల మానస, ఎంపీడీవో లక్ష్యాలు, సర్పంచ్ అకారపు అనిత రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య,ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబీంకార్ రాజన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, రాపల్లి ఆనందం, నేరెళ్ల అనిల్ గౌడ్, మహ్మద్ హైమద్, కందుకూరి రామ గౌడ్, మాజీ వార్డ్ నెంబర్ సద్దరోజా, తదితరులు పాల్గొన్నారు. Telugu News […]
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్ కలవకుంట్ల వనజ…
250 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, మండలంలోని మోహినికుంట గ్రామంలోసర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ధిదారు వేముల శ్యామలకి 50,వేలరూ. సీఎం సహాయనిధి చెక్కు అందించారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ వనజ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎంతో మంది ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు. లబ్ధి పొందిన వారు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయనోజు సంధ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు. Telugu […]
విద్యాదినోత్సవ వేడుకలలో విద్యాకమిటీ చైర్మన్ కు ఘనంగా సన్మానం చేసిన ఎంపీపీ…
196 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం పురస్కరించుకొని మండలంలోని మద్దికుంట గ్రామంలో విద్య” దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనుంచి విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మలో, పరిమాణాత్ముక మార్పులను అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ పాఠశాలలో పతాకం ఎగరవేసి వందనం చేశారు. విద్యాకమిటీ చైర్మన్గా సేవలందిస్తున్న పవన్ కు ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల పాత్రికేయ మిత్రులుగా ఇటు చైర్మన్గా […]
విద్యాదినోత్సవ వేడుకలలో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కుల పంపిణీ…
231 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, విద్యా దినోత్సవ వేడుకలులో భాగంగా ర్యాలీ గ్రామ వీధులగుండా నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు పతాకావిష్కరణ గావించారు. విద్యార్థులకు మండల ఎంపీపీ జనగామ శరత్ రావు చేతులమీదుగా డిజిటల్ క్లాసులులో భాగంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్ పి) -స్మార్ట్ టీవీని ఆరంభించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకములు, నోటుబుక్ లు పంపిణీ చేశారు. సందర్భంగా ఎంపీపీ […]
అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు…
235 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 20, నేరెళ్ళ గ్రామ సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు. తంగల్లపల్లి మండలం నేరెల్ల గ్రామ సమీపంలో వేకువ జామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనలో కార్లోని ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడం కారులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పినట్లు సమాచారం. కాగా జగిత్యాల జిల్లాకు చెందిన కారు హైద్రాబాద్ నుండి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఘటనకు సంబంధించిన […]
*పాఠశాల చైర్మన్ కొమ్మెటరాజు ఆధ్వర్యంలో విద్య”దినోత్సవం ఘనంగా నిర్వహించారు…
324 Views ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 20, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో పురస్కరించుకొని మండలంలోని తెర్లుమద్ది గ్రామంలో విద్య” దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనుంచి విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మలో, పరిమాణాత్ముక మార్పులను అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ పాఠశాలలో పతాకం ఎగరవేసి వందనం చేశారు. ఆగస్ట్15నా విద్యార్థులకు ఆటల పోటీలకు సంబంధించిన ప్రైజెస్ బుక్స్ విరాళంగా ఇచ్చిన విద్యకమిటీ చైర్మన్ కొమ్మెట రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆధ్వర్యంలో చైర్మన్ […]










