తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన గ్రంధాలయాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయం అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ పడగెల మానస, ఎంపీడీవో లక్ష్యాలు, సర్పంచ్ అకారపు అనిత రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య,ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబీంకార్ రాజన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, రాపల్లి ఆనందం, నేరెళ్ల అనిల్ గౌడ్, మహ్మద్ హైమద్, కందుకూరి రామ గౌడ్, మాజీ వార్డ్ నెంబర్ సద్దరోజా, తదితరులు పాల్గొన్నారు.




